PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa4f11f8c-221d-419d-97e7-afe61e225faa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa4f11f8c-221d-419d-97e7-afe61e225faa-415x250-IndiaHerald.jpgకరోనా చాలా తీవ్రంగా ప్రభావం చూపుతున్న ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులు మాటలు చెబుతున్నారే తప్ప ఏమాత్రం సాయం చెయ్యడానికి ముందుకు రావట్లేదు.మాములుగా చెప్పాలంటే రాజకీయ నాయకుల తీరే అలాంటిది. ఎప్పుడు ప్రజలను దోచుకోవాలనే ఆలోచనతోనే వారు వుంటారు తప్ప ప్రజలకు మంచి చెయ్యడానికి ముందుకు రారు. వారు బ్రతికినంత కాలం అబద్ధపు హామీలు చేస్తూ ప్రజలను మోసం చేస్తారే తప్ప ప్రజలకు ఏమి చెయ్యరు. కాని కొంతమంది రాజకీయ నాయకులు అలా కాదు.తాము నిజమైన నాయకులుగా బాధ్యత తీసుకుంటారు.ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడcoronavirus;srinivasa reddy;balineni srinivasa reddy;bhagya lakshmi kottagulli;mugunta sreenivasulu reddy;mp;collector;minister;oxygen;reddyనిజమైన నాయకులుగా మాగుంట కుటుంబం..నిజమైన నాయకులుగా మాగుంట కుటుంబం..coronavirus;srinivasa reddy;balineni srinivasa reddy;bhagya lakshmi kottagulli;mugunta sreenivasulu reddy;mp;collector;minister;oxygen;reddySat, 22 May 2021 20:00:00 GMTకరోనా చాలా తీవ్రంగా ప్రభావం చూపుతున్న ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులు మాటలు చెబుతున్నారే తప్ప ఏమాత్రం సాయం చెయ్యడానికి ముందుకు రావట్లేదు.మాములుగా చెప్పాలంటే రాజకీయ నాయకుల తీరే అలాంటిది. ఎప్పుడు ప్రజలను దోచుకోవాలనే ఆలోచనతోనే వారు వుంటారు తప్ప ప్రజలకు మంచి చెయ్యడానికి ముందుకు రారు. వారు బ్రతికినంత కాలం అబద్ధపు హామీలు చేస్తూ ప్రజలను మోసం చేస్తారే తప్ప ప్రజలకు ఏమి చెయ్యరు. కాని కొంతమంది రాజకీయ నాయకులు అలా కాదు.తాము నిజమైన నాయకులుగా బాధ్యత తీసుకుంటారు.ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఆసుపత్రిలో రోగుల అవసరాలను తీర్చడంలో చురుగ్గా ఉన్నారు. ఇక అంతేగాక ఇప్పటికే జిజిహెచ్ ఒంగోల్‌కు 50 పడకలు, మరో 135 పడకలను జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు అందించారు.


ఇక అంతేగాక గతంలో కూడా వారు జిజిహెచ్ ఒంగోల్‌కు రోజూ 14 ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఎల్లెన్‌బరీ ఇండస్ట్రియల్ గ్యాస్ లిమిటెడ్ నుండి రోజూ 10 కిలోల ఆక్సిజన్ సరఫరా చేస్తామని, 6 కిలోల ట్యాంకర్‌ను అందిస్తామని, జిజిహెచ్ ఒంగోల్ వద్ద 10 కిలోల ఆక్సిజన్ ట్యాంక్‌ను, జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో 2 కిలోల ట్యాంకులను నిర్మించారు.ఇక తాజాగా మాగుంట రాఘవ రెడ్డి కరోనా ఆసుపత్రులలో పేషెంట్స్ కి అలాగే కరోనా కేర్ సెంటర్ లలో పని చేసే వాళ్లకు ఉచితంగా భోజనాలు పెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఇది ఇప్పుడు కీలకమైన అంశం అని చెప్పాలి. చాలా మెచ్చుకోదగిన విషయం. నిజమైన నాయకుడికి వుండాల్సిన కనీస లక్షణం ఇది.అలాగే బాలినేని గారు కూడా తన వంతు సాయం చేస్తున్నారు.కోవిడ్ రోగుల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు జిజిహెచ్ ఒంగోల్‌లో చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేస్తూ వీరు ప్రజలకు అండగా నిలిచి నిజమైన నాయకులుగా నిరూపించుకున్నారు.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>