PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/serum4d7101c6-c984-4920-8dc5-aa33bf393264-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/serum4d7101c6-c984-4920-8dc5-aa33bf393264-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల తో పాటు మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్ ఇవ్వడంలో విఫలం అయ్యిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దాంతో 45 సంవత్సరాలు పై బడిన వారికి వ్యాక్సిన్ పూర్తవ్వకముందే దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. హామీ అయితే ఇచ్చింది కానీ వ్యాక్సిన్ అందుబాటులో ఉందా లేదా అన్న విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. దాంతో వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు సీరం విదేSerum;india;university;central government;doctorకేంద్రంపై సీరం సీరియస్.. !కేంద్రంపై సీరం సీరియస్.. !Serum;india;university;central government;doctorSat, 22 May 2021 11:47:00 GMT
ఉత్పత్తి సామర్థ్యాలు అంచనా వేయకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని ఎలా ప్రకటిస్తారని నిలదీసింది. దీనిని కేంద్రం ఫెయిల్యూర్ గా అభివర్ణించింది . భారత్ లో మొదట తయారు చేసిన వ్యాక్సిన్ కోవీషీల్డ్ . ఈ వ్యాక్సిన్ ను బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ సహాయంతో తయారు చేసింది . ఈ వ్యాక్సిన్ ను భారత్ సహా ఇతర దేశాలకు సైతం సరఫరా చేస్తుంది . మొదట వ్యాక్సిన్ ను మన దేశంలోని డాక్టర్ లకు ఇతర వైద్య సిబ్బందికి పంపిణీ చేసి కేంద్రం గొప్పలకుపోయి విదేశాలకు భారీగా ఎగుమతి చేసింది . దాంతో ఇప్పుడు వ్యాక్సిన్ స్టాక్ లేని పరిస్థితి ఏర్పడింది . ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం స్టాక్ ఉందా లేదా అని పట్టించుకోకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అని ప్రకటించేసింది. దాంతో కేంద్రం తీరుపై సీరం సీరియస్ అవుతోంది . ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలను కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది .


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇతర మంత్రుల కంటే దుమ్మురేపుతున్న నానీ...!

పవన్ హీరోయిన్ కి రెండు షాకులు ఏమైందంటే..?

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

ఆ అబ్బాయి సంథింగ్ స్పెషల్ అంటున్న కీర్తి సురేష్..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>