BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr97fbd9ba-01f6-4f8a-8f25-53c675f3468d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr97fbd9ba-01f6-4f8a-8f25-53c675f3468d-415x250-IndiaHerald.jpgకరోనాపై పోరులో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడేళ్లలో తొలిసారిగా బుధవారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. ఇక ఆయన ఇప్పుడు వరంగల్ లోని ప్రఖ్యాత ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనున్నారు. అందుతున్న సమాచారం మేరకు మరి కొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ని సందర్శించనున్నారు. 11 గంట‌ల‌కు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారికి హెలికాప్ట‌ర్‌లో చేరుకున్న ఆయన అక్క‌డి నుంచి రాజ్య‌స‌భ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మికాంత‌రావు ఇంటికి kcr;kcr;hyderabad;warangal;mohandas karamchand gandhi;mp;bari;collegeకాసేపట్లో వరంగల్ ఎంజీఎంకి కేసీఆర్.. వారింట లంచ్!కాసేపట్లో వరంగల్ ఎంజీఎంకి కేసీఆర్.. వారింట లంచ్!kcr;kcr;hyderabad;warangal;mohandas karamchand gandhi;mp;bari;collegeFri, 21 May 2021 11:42:25 GMTకరోనాపై పోరులో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడేళ్లలో తొలిసారిగా బుధవారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు.  ఇక ఆయన ఇప్పుడు వరంగల్ లోని ప్రఖ్యాత ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనున్నారు. అందుతున్న సమాచారం మేరకు మరి కొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ని సందర్శించనున్నారు. 


11 గంట‌ల‌కు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారికి హెలికాప్ట‌ర్‌లో చేరుకున్న ఆయన అక్క‌డి నుంచి రాజ్య‌స‌భ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మికాంత‌రావు ఇంటికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శిస్తారు. కెప్టెన్ ఇంట్లోనే మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన అనంతరం వరంగల్ సిటీలోని ప్రఖ్యాత ఎంజీఎం ఆస్ప‌త్రిని సీఎం కేసీఆర్ సంద‌ర్శిస్తారు. ఈ సందర్భంగా ఎంజీఎంలో బారి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో కోవిడ్ వార్డు ను సందర్శించనున్నారు.. ఆ తర్వాత సెంట్రల్ జైల్ ని కూడా పరిశీలిస్తారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుళ్ల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో..?

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?

బ్రేకింగ్‌: హైకోర్టు తీర్పుతో వైసీపీకి అదిరిపోయే షాక్‌...

బ్రేకింగ్‌: ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు ర‌ద్దు... హైకోర్టు తీర్పు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>