SportsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedఈరోజుల్లో డేటింగ్ లు, సహజీవనం చేయడం ఎంతో మాములు అయిపొయింది. సామాన్యులు సైతం ఈ పాశ్చాత్య సంస్కృతి కి అలవాటుపడి తమ జీవన విధానాలను మార్చుకుంటున్నారు.. ఇక సెలెబ్రిటీల సంగతి అయితే చెప్పనవసరం లేదు.. రోజుకొకరితో డేటింగ్, లివిన్ రిలేషన్ షిప్ అంటూ వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.. ఇంకా క్రికెటర్ లు కూడా ఈతరహా సంస్కృతి ని ప్రోత్సహిస్తున్నారు.. ఏది ఏమైనా మన క్రికెటర్ లు కూడా కొంతమంది హీరోయిన్ లతో డేటింగ్ లు చేసి ఆ తర్వాత వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా మన ఇండియన్ స్టార్ క్రికెటర్ లు అయినా ధోని, విరాట్ కvirat kohli;anoushka;asin thottumkal;ms dhoni;deepika;sanjjanaa galrani;tamannaah bhatia;virat kohli;brazil;bollywood;cinema;marriage;love;culture;accident;heroine;digital wallet platform;indian;world famous lover;raccha;loverపెళ్లికి ముందు ధోని, విరాట్ కోహ్లీ లు ఎంతమంది హీరోయిన్ లతో డేటింగ్ చేశారో తెలుసా..?పెళ్లికి ముందు ధోని, విరాట్ కోహ్లీ లు ఎంతమంది హీరోయిన్ లతో డేటింగ్ చేశారో తెలుసా..?virat kohli;anoushka;asin thottumkal;ms dhoni;deepika;sanjjanaa galrani;tamannaah bhatia;virat kohli;brazil;bollywood;cinema;marriage;love;culture;accident;heroine;digital wallet platform;indian;world famous lover;raccha;loverFri, 21 May 2021 18:00:00 GMTఈరోజుల్లో డేటింగ్ లు, సహజీవనం చేయడం ఎంతో మాములు అయిపొయింది. సామాన్యులు సైతం ఈ పాశ్చాత్య సంస్కృతి కి అలవాటుపడి తమ జీవన విధానాలను మార్చుకుంటున్నారు.. ఇక సెలెబ్రిటీల సంగతి అయితే చెప్పనవసరం లేదు.. రోజుకొకరితో డేటింగ్, లివిన్ రిలేషన్ షిప్ అంటూ వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.. ఇంకా క్రికెటర్ లు కూడా ఈతరహా సంస్కృతి ని ప్రోత్సహిస్తున్నారు.. ఏది ఏమైనా మన క్రికెటర్ లు కూడా కొంతమంది హీరోయిన్ లతో డేటింగ్ లు చేసి ఆ తర్వాత వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా మన ఇండియన్ స్టార్ క్రికెటర్ లు అయినా ధోని, విరాట్ కోహ్లీ లు ఏయే హీరోయిన్ లతో డేటింగ్ కి వెళ్లారో ఇప్పుడు చూద్దాం..

సిక్సర్ల వీరుడు ధోని తన బయోగ్రఫీ లో ఇద్దరు అమ్మాయిలను లవ్ చేసినట్లు చూపించాడు.. అందులో ఒకరు యాక్సిడెంట్ లో చనిపోగా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు.. అలా కాకుండా ధోని దీపికా పదుకొనే చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఓం శాంతి ఓం సినిమా రిలీజ్ సమయంలో ధోనీ తో దీపికా తెగ హల్చల్ చేసింది. దానితో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపించాయి. తన జుట్టుని దీపిక కోసమే కట్ చేసుకున్న ధోని చిన్న జుట్టు హెయిర్ స్టైల్స్ లోకి వచ్చాడు అని టాక్ వినిపించింది.

ఆసిన్ కూడా ధోనీ తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు కూడా వినిపించాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు సినిమాలు చేసిన అసిన్ ఓ వ్యాపార వేత్తను పెళ్లాడి, తన పై వచ్చే రూమర్స్ లకు,అలాగే సినిమాలకు స్వస్తి పలికింది.ఐటమ్ సాంగ్ లతో స్టార్ డమ్ తెచ్చుకున్నా లక్ష్మి రాయ్ కూడా ధోని తో డేటింగ్ కి వెళ్లిన హీరోయిన్.. ఇక విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ని పెళ్లి చేసుకోగా అయన డేటింగ్ లకు వెళ్లిన హీరోయిన్ లిస్ట్ బాగానే ఉంది.. తమన్నా తో ఓ యాడ్ సమయంలో కలిసి తిరిగి రచ్చ చేశాడు కోహ్లీ.. అలాగే  సంజన గల్రానీ తో, బ్రెజిల్ నటి మోడల్ ఇజబెల్లె లెట్ తో కూడా విరాట్ డేట్ చేశాడు.. వరల్డ్ ఫేమస్ లవర్ లో ఇజబెల్లె నటించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!

హంసలాంటి అందాల నిధి..హంసా నందిని..!!

ప్రేమ వివాహాలను కాదని పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!!

పూరిని వెయిటింగ్ లో పెట్టిన స్టార్ హీరో !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>