TechnologySatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/infinix-mobiles-2f19b101-255c-4c62-ab25-74484d5cba01-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/infinix-mobiles-2f19b101-255c-4c62-ab25-74484d5cba01-415x250-IndiaHerald.jpgతక్కువ బడ్జెట్ లో కొత్త ఫోన్లను కొనాలని చాలా మంది అనుకుంటారు.. కానీ ఇప్పుడు ఫీచర్లు ను బట్టి ఫోన్ ధర కూడా పేచ్చుగానే ఉంటుంది. అలాంటి వారికి ఇన్‌ఫీనిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇండోనేషియాలో గత నెలలోనే లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. మీడియాటెక్ హీలియో జీ85, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.. Infinix mobiles;smart phone;degree;heart;good news;vegetable market;good newwz;manadesamఇన్‌ఫీనిక్స్ లో రూ. 10 వేలలో బెస్ట్ ఫోన్ ఇదే..ఇన్‌ఫీనిక్స్ లో రూ. 10 వేలలో బెస్ట్ ఫోన్ ఇదే..Infinix mobiles;smart phone;degree;heart;good news;vegetable market;good newwz;manadesamFri, 21 May 2021 13:34:43 GMTఫోన్ ధర కూడా పేచ్చుగానే ఉంటుంది. అలాంటి వారికి ఇన్‌ఫీనిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇండోనేషియాలో గత నెలలోనే లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. మీడియాటెక్ హీలియో జీ85, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి..


ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది.రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 నిర్ణయించారు. మొరాండీ పర్పుల్, 7 డిగ్రీ పర్పుల్, హార్ట్ ఆఫ్ ఓషన్, 95 డిగ్రీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మొదటి సేల్‌లో రూ.500  తగ్గింపును కూడా అందించనున్నారు.


ఇక కెమెరా విషయానికొస్తే.. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా అందించారు. క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్, పొర్‌ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, హెచ్‌డీఆర్, పొర్‌ట్రెయిట్ హెచ్‌డీఆర్ వంటి ఫీచర్లు ఈ కెమెరాలో అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది..ఈ ఫోన్ తక్కువ ధరకే వస్తున్న నేపథ్యంలో మార్కెట్ లో డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>