MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andia-tamil-beauty-trend-in-social-meda66f73704-da2e-4385-95cc-cd37bdd60978-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andia-tamil-beauty-trend-in-social-meda66f73704-da2e-4385-95cc-cd37bdd60978-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోయిన్ లను ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ హీరోయిన్ కోసం సినిమా లకు వెళ్లే అభిమానులు చాలామందే ఉన్నారు.. మళ్ళీ మళ్ళీ ఆ సినిమాకు వెళ్లి తమ అభిమాన హీరోయిన్ అందాలను తనివి తీరా చూస్తారు.. అలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు ఆండ్రియా.. కొంతమంది హీరోయిన్ లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వారి అందం ఏమాత్రం తగ్గదు.. వయసు పెరిగిపోతున్నా వారి అందచందాలు చెక్కుచెదరవు.. అలాంటి హీరోయిన్ ఆండ్రియా.. social-media-heroines;beauty;siddharth;naina;cinema;kollywood;media;tamil;instagram;heroine;v;abinayaఆండ్రియా.. అందాలకే సరికొత్త అర్థం ఆమె అందం..!!ఆండ్రియా.. అందాలకే సరికొత్త అర్థం ఆమె అందం..!!social-media-heroines;beauty;siddharth;naina;cinema;kollywood;media;tamil;instagram;heroine;v;abinayaFri, 21 May 2021 09:00:00 GMTకొంతమంది హీరోయిన్ లను ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ హీరోయిన్ కోసం సినిమా లకు వెళ్లే అభిమానులు చాలామందే ఉన్నారు.. మళ్ళీ మళ్ళీ ఆ సినిమాకు వెళ్లి తమ అభిమాన హీరోయిన్ అందాలను తనివి తీరా చూస్తారు.. అలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు ఆండ్రియా.. కొంతమంది హీరోయిన్ లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వారి అందం ఏమాత్రం తగ్గదు.. వయసు పెరిగిపోతున్నా వారి అందచందాలు చెక్కుచెదరవు.. అలాంటి హీరోయిన్ ఆండ్రియా..

తమిళ సినిమాల్లో బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు ఆమె.. కళ్ళతోనే మత్తెక్కించే ఆండ్రియా తెలుగు వారికి సుపరిచయమే.. కొన్ని డబ్బింగ్ సినిమాల్లో ఈ బ్యూటీ మెరిసింది.. గృహం సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి మంచి హాట్ షో కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో మూతి ముద్దులతో పాటు బెడ్ రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది ఆమె. తనదైన అందం, అభినయంతో తెలుగు వారి అభిమానాన్ని చూరగొంది.. కోలీవుడ్ లో ఈమెలా బోల్డ్ గా నటించే నటి లేదని చెప్పొచ్చు.. ఎలాంటి పాత్ర నైనా తనదైన స్టయిల్ లో చేసి అభిమానులను ఆకర్షిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అందాలతో ఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు..ఆమె అందంతో కుర్రకారు ను పిచ్చెక్కిస్తోంది..  
 అయితే ఆమెకున్న ఎఫైర్లు కూడా ఆమె చేసే సినిమాల్లాగే ఎక్కువే.. అనిరుద్ తో లిప్ లాక్ ఇస్తూ లీక్ అయినా ఫోటో ఇప్పటికి అందరికి గుర్తు ఉండే ఉంటుంది.. ఆ ఫోటో ని చూసి పిచ్చెక్కి అనిరుద్ పై అసూయా ను పెంచుకున్న కుర్రకారు ఎందరో.. వయసులో కొంత పెద్ద అయినా కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా ఆండ్రియా ప్రేక్షకులకు అందాల విందును ఇస్తుంది.. ఆమె సోషల్ మీడియా పేజెస్ చూస్తే ఆమె ఏ రేంజ్ లో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలోనూ ఏమాత్రం అడ్డుచెప్పకుండా అందాల షో ని చేస్తుంటుంది..
">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిట్టి.. గుండె పట్టి లాగేస్తోందే!

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>