BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-cahran-tejed791de0-4e2b-40ec-8473-ca0b2b2fc1ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-cahran-tejed791de0-4e2b-40ec-8473-ca0b2b2fc1ff-415x250-IndiaHerald.jpg నేడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయనకు ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా మోహన్ లాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. " హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ సార్.. మీకు ఈ సంవత్సరం అద్బుతంగా నిలవాలని కోరుకుంటున్నాను " అని ట్వీట్ చేస్తూ.. మోహన్ లాల్ తో దిగిన ఓ పోటో ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇక మోహన్ లాల్ పలు విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షlatest news;ram charan teja;mohanlal;editor mohan;pawan kalyan;ram pothineni;rajani kanth;media;twitter;letterమోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!latest news;ram charan teja;mohanlal;editor mohan;pawan kalyan;ram pothineni;rajani kanth;media;twitter;letterFri, 21 May 2021 12:23:22 GMT నేడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయనకు ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా మోహన్ లాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. " హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ సార్.. మీకు ఈ సంవత్సరం అద్బుతంగా నిలవాలని కోరుకుంటున్నాను " అని ట్వీట్ చేస్తూ.. మోహన్ లాల్ తో దిగిన ఓ పోటో ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇక మోహన్ లాల్ పలు విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
" style="height: 762px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైక.. ఎంతలా అంటే..?

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>