MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadhc99faefe-9812-401d-bd00-92569e7ac636-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadhc99faefe-9812-401d-bd00-92569e7ac636-415x250-IndiaHerald.jpgటెంపర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ చాన్నాళ్ళ పాటు హిట్ సినిమాలు లేక కష్టపడ్డాడు. దాదాపు అరడజను సినిమాలు చేసినా సరే ఆయనకు సరైన హిట్ సినిమా దక్కలేదు. చివరిగా ఆయన రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే ఒక మాస్ మసాలా సబ్జెక్ట్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మాస్ పూరి ఇస్ బ్యాక్ అంటూ వచ్చిన ఆయన మళ్లీ ఇప్పుడు ఏకంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అనన్య పాండే హీరోయినtollywood;ananya pandey;karan johar;ananya;charmi kaur;dharma;puri jagannadh;ram pothineni;shankar;vijay;vijay deverakonda;yash;india;korcha;cinema;kannada;ismart shankar;thriller;temper;heroine;joseph vijay;kgf;dharma productions;puri connects;masala;mass;ananya nagalla;devarakondaయష్ ని ఖుష్ చేసిన పూరి జగన్నాథ్!యష్ ని ఖుష్ చేసిన పూరి జగన్నాథ్!tollywood;ananya pandey;karan johar;ananya;charmi kaur;dharma;puri jagannadh;ram pothineni;shankar;vijay;vijay deverakonda;yash;india;korcha;cinema;kannada;ismart shankar;thriller;temper;heroine;joseph vijay;kgf;dharma productions;puri connects;masala;mass;ananya nagalla;devarakondaFri, 21 May 2021 14:00:00 GMTటెంపర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ చాన్నాళ్ళ పాటు హిట్ సినిమాలు లేక కష్టపడ్డాడు. దాదాపు అరడజను సినిమాలు చేసినా సరే ఆయనకు సరైన హిట్ సినిమా దక్కలేదు. చివరిగా ఆయన రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే ఒక మాస్ మసాలా సబ్జెక్ట్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మాస్ పూరి ఇస్ బ్యాక్ అంటూ వచ్చిన ఆయన మళ్లీ ఇప్పుడు ఏకంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.



అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ ను నిర్వహిస్తున్న ఛార్మిసినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ యష్ కి ఒక కథ చెప్పినట్లు సమాచారం. కేజిఎఫ్ తో ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యష్ గతంలో పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కేజిఎఫ్ పార్ట్ 2 కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తో యష్ కొన్ని సిట్టింగ్స్ కి కూర్చున్నట్లు సమాచారం. 



ఈ సిట్టింగ్స్ లో పూరి జగన్నాథ్ సిద్ధం చేసిన పొలిటికల్ థ్రిల్లర్ యష్ కి బాగా నచ్చిందట. దీంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కించబోయే ఈ సినిమాని మిగతా అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. కేజిఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాతో పూరీ క్రేజ్ తెచ్చుకోనున్నాడు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>