BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-internet-explorer2f8ffbbc-504a-4454-8d77-5961c0488801-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-internet-explorer2f8ffbbc-504a-4454-8d77-5961c0488801-415x250-IndiaHerald.jpgమైక్రోసాఫ్ట్ సంస్థ తన ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ కు ఇక శుభం కార్డు పలికేయనుంది. 2022 జూన్ 15వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ ఉండబోదని ప్రకటించేసింది. దీని స్థానంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే విండోస్ యూజర్స్ కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1995internet explorer;microsoft;google;june;vనిలిచిపోనున్న ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ సేవలునిలిచిపోనున్న ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ సేవలుinternet explorer;microsoft;google;june;vFri, 21 May 2021 08:08:00 GMTమైక్రోసాఫ్ట్ సంస్థ తన ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ కు ఇక శుభం కార్డు పలికేయనుంది. 2022 జూన్ 15వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ ఉండబోదని ప్రకటించేసింది. దీని స్థానంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే విండోస్ యూజర్స్ కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1995 నుండి మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్స్ కోసం ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ ని అందిస్తున్నప్పటికీ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌, గూగుల్ క్రోమ్‌, ఓపెరా వంటి బ్రౌజర్ల నుండి వస్తున్న పోటీ ని తట్టుకోలేక ప్రజల ఆదరణ దక్కించుకోలేకపోయింది. రానున్న మూడు నెలల్లో మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ కి ఈ బ్రౌజర్ సపోర్ట్ ని నిలిపివేయబోతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?

చందమామ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..?

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాపాకకు జగన్ హ్యాండ్ ఇచ్చేస్తారా?

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>