MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/remake-movies-in-tollywood9a96aa50-013c-4717-82a3-f1b4fcda46f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/remake-movies-in-tollywood9a96aa50-013c-4717-82a3-f1b4fcda46f5-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా హీరోలు ఇతర భాషల సినిమాలపై మనసు పడడం సహజమే.. ఆ సినిమాలు ఎన్నో తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ లు కొట్టారు.. కొన్ని సినిమాలు వారు అనుకున్న రేంజ్ వెళ్ళలేకపోయినా ఆ సినిమాల ద్వారా ఆ సినిమాలు చేయడం ద్వారా వారు ఎంతో సంతృప్తి చెందారు .. కొన్ని తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.. సూపర్ హిట్ అయ్యాయి.. అలా మన తెలుగు హీరోలు ఎవరు ఎన్ని రీమేక్ లు చేశారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. remake movies in tollywood;pawan;chiranjeevi;ntr;prabhas;venkatesh;nani;balakrishna;ram charan teja;naga chaitanya;nagarjuna akkineni;bellamkonda sai sreenivas;kalyan;kalyan ram;kushi;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;ravi teja;seetha;srinivas;teja;vikram;yogi;tollywood;cinema;telugu;remake;vijayadashami;jaggery;nandamuri taraka rama rao;gokulamlo sita;premam;gabbar singh;bheemili;dhruva;pawan-kalyan;gokulamlo seeta;chitramమన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?remake movies in tollywood;pawan;chiranjeevi;ntr;prabhas;venkatesh;nani;balakrishna;ram charan teja;naga chaitanya;nagarjuna akkineni;bellamkonda sai sreenivas;kalyan;kalyan ram;kushi;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;ravi teja;seetha;srinivas;teja;vikram;yogi;tollywood;cinema;telugu;remake;vijayadashami;jaggery;nandamuri taraka rama rao;gokulamlo sita;premam;gabbar singh;bheemili;dhruva;pawan-kalyan;gokulamlo seeta;chitramFri, 21 May 2021 14:00:00 GMTతెలుగు సినిమా హీరోలు ఇతర భాషల సినిమాలపై మనసు పడడం సహజమే.. ఆ సినిమాలు ఎన్నో తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ లు కొట్టారు.. కొన్ని సినిమాలు వారు అనుకున్న రేంజ్ వెళ్ళలేకపోయినా ఆ సినిమాల ద్వారా ఆ సినిమాలు చేయడం ద్వారా వారు ఎంతో సంతృప్తి చెందారు .. కొన్ని తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.. సూపర్ హిట్ అయ్యాయి.. అలా మన తెలుగు హీరోలు ఎవరు ఎన్ని రీమేక్ లు చేశారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

మన టాలీవుడ్ లో అత్యధిక రీమేక్ లు చేసిన హీరోలలో వెంకటేష్ ముందు ఉన్నాడు..  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 రీమేక్ సినిమాలు చేసి వెంకటేష్ రీమేక్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు అయ్యాడు.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 17 రీమేక్ లు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.. ఈ రీమేక్ లో ఎన్నో సూపర్ హిట్ లు నెలకొనగా ప్రస్తుతం మరో రెండు రీమేక్ లు ఆయన హీరోగా తెరకెక్కుతున్నాయి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు బాలకృష్ణ .. 12 సినిమాల రీమేక్ లతో ఎన్నో సూపర్ హిట్ లు కొట్టాడు బాలయ్య బాబు..

 అక్కినేని నాగార్జున 12 సినిమాలు తెలుగులో చేసి సూపర్ హిట్ కొట్టాడు వీటిలో ఆయన నటించిన తొలి చిత్రం విక్రమ్ కూడా ఉంది.. అలాగే ఆయన కెరీర్లో ది బెస్ట్ చిత్రంగా నిలిచిన ఊపిరి కూడా రీమేక్ సినిమానే కావడం విశేషం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఏకంగా 11 సినిమాలు రీమేక్ చేసి ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.. గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషీ వంటి సినిమాలు రీమేక్ చేయగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన గబ్బర్ సింగ్ ఇటీవల వచ్చిన వకీల్ సాబ్, రాబోతున్న అయ్యప్పనుం కోషియం సినిమాలు రీమేక్ లు గా ఉన్నాయి.. రవితేజ 5 రీమేక్ ల తో, రామ్ చరణ్ తేజ తుఫాన్, ధృవ 2 రీమేక్ లతో,  ప్రభాస్ యోగి, బిల్లా రెండు సినిమాల రీమేక్ లతో,  నాని భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం 2 సినిమా రీమేక్ లతో,  నాగచైతన్య తడాఖా, ప్రేమమ్ రెండు, కళ్యాణ్ రామ్ అభిమన్యు, విజయదశమి 2  , శర్వానంద్ మూడు,  బెల్లంకొండ శ్రీనివాస్ మూడు,  ఎన్టీఆర్ 1 రీమేక్ సినిమాలతో టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వచ్చారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>