MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-be607eea-1936-4835-8648-3987669837bf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-be607eea-1936-4835-8648-3987669837bf-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ప్లే బాయ్ ఎవరు అంటే వెంటనే రణబీర్ కపూర్ పేరు చెపుతారు. ఇప్పటివరకు అనేకమంది హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలు నడిపిన రణబీర్ కపూర్ అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అలియా భట్ తో జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశిస్తున్నారు. అయితే అలాంటి రణబీర్ కు మాత్రం అనుష్క పట్ల విపరీతమైన క్రష్ ఉందట. ఈ విషయాన్ని రణబీర్ ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమధ్య చెప్పాడు.‘బాహుబలి’ చూసిన దగ్గర నుండి తనకు అనుష్క పట్ల క్రష్ పెరిగిందనీ రణబీర్ చెపుతున్నాడు. అయితే అనుష్క ఆలోచనలు అన్నీ ప్రభాస్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నదిanushka;;prabhas;alia bhatt;anoushka;katrina kaif;ranbir kapoor;siddharth;siddharth anand;anand malayalam actor;jeevitha rajaseskhar;prema;seetha;tara;tiru;singapore;bollywood;bahubali;media;marriage;love;interview;thriller;heroine;anand deverakonda;crushఅనుష్క పై రణబీర్ ప్రేమ కత్రిన వైపు ప్రభాస్ అడుగులు !అనుష్క పై రణబీర్ ప్రేమ కత్రిన వైపు ప్రభాస్ అడుగులు !anushka;;prabhas;alia bhatt;anoushka;katrina kaif;ranbir kapoor;siddharth;siddharth anand;anand malayalam actor;jeevitha rajaseskhar;prema;seetha;tara;tiru;singapore;bollywood;bahubali;media;marriage;love;interview;thriller;heroine;anand deverakonda;crushFri, 21 May 2021 10:00:00 GMTబాలీవుడ్ ప్లే బాయ్ ఎవరు అంటే వెంటనే రణబీర్ కపూర్ పేరు చెపుతారు. ఇప్పటివరకు అనేకమంది హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలు నడిపిన రణబీర్ కపూర్ అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అలియా భట్ తో జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశిస్తున్నారు. అయితే అలాంటి రణబీర్ కు మాత్రం అనుష్క పట్ల విపరీతమైన క్రష్ ఉందట. ఈ విషయాన్ని రణబీర్ ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమధ్య చెప్పాడు.


‘బాహుబలి’ చూసిన దగ్గర నుండి తనకు అనుష్క పట్ల క్రష్ పెరిగిందనీ రణబీర్ చెపుతున్నాడు. అయితే అనుష్క ఆలోచనలు అన్నీ ప్రభాస్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే అనేకసార్లు అనుష్క కు మీడియాలో పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. దీనితో ఇలాంటి వార్తలను గురించి పట్టించుకోవడం అనుష్క మానేసింది.


ప్రభాస్ అనుష్కల జంట అనేక హిట్స్ సినిమాలకు అవకాశం కలిపించింది. అయితే ప్రభాస్ మాత్రం ఈమధ్య తాను నటిస్తున్న ఏ లేటెస్ట్ సినిమాలు అనుష్క వైపు చూడటం లేదు. ‘ఆదిపురుష్’ మూవీలో అనుష్క ను సీత గా పెట్టుకోమని అతడి అభిమానులు సూచనలు చేసినా ప్రభాస్ మాత్రం వాటిని పట్టించుకోకుండా కృతిసనన్ వైపు అడుగులు వేసాడు.


అంతేకాదు ప్రభాస్ బాలీవుడ్ ఫిలిం మేకర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో త్వరలో నటించబోతున్న ఒక థ్రిల్లర్ మూవీలో కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా పెట్టుకోవడానికి అంగీకరించాడు అంటూ ఇప్పటికే వార్తలు గుప్పు మంటున్నాయి. కత్రినా ఒకప్పుడు రణబీర్ ప్రేయసీ. భేదాభిప్రాయాలు  ఆతరువాత విడిపోయారు. ఇప్పుడు రణబీర్ మాజీ ప్రేయసి తో ప్రభాస్ నటించబోతుంటే రణబీర్ కు మాత్రం అనుష్క పై ఉన్న క్రష్ ఎప్పుడు తీరుతుందో తెలియని అయోమయంలో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే అనుష్క కు వయసు పెరిగిపోతోందని భావించిన అనుష్క కుటుంబ సభ్యలు ఆమెను ఒప్పించి సింగపూర్ వ్యాపార వేత్తతో పెళ్లి చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ వ్యాక్సినేషన్ ఎన్ని కోట్ల మంది తీసుకున్నారు

త్రిష అంటే మెగా ఫ్యాన్స్‌కు ఎందుకంత కోపం?

అనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

ఆండ్రియా.. అందాలకే సరికొత్త అర్థం ఆమె అందం..!!

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>