MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shankared6515f8-a3da-4ed8-a392-670c7a18d2ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shankared6515f8-a3da-4ed8-a392-670c7a18d2ff-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. దాని తర్వాత తన స్నేహితుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా సముద్రఖని, శ్రీయా శరణ్, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు చేస్ramcharan-shankar;ntr;balakrishna;ram charan teja;ajay devgn;ajay;boyapati srinu;geetha;m m keeravani;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rajamouli;shankar;sharan;sree;k l rahul;india;bollywood;rrr movie;cinema;sangeetha;huzur nagar;dvv entertainment;rahul sipligunj;nandamuri taraka rama rao;vinaya vidheya rama;sri venkateshwara creations;samuthirakani;gautamiputra satakarni;leader;dilచరణ్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటి .... .??చరణ్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటి .... .??ramcharan-shankar;ntr;balakrishna;ram charan teja;ajay devgn;ajay;boyapati srinu;geetha;m m keeravani;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rajamouli;shankar;sharan;sree;k l rahul;india;bollywood;rrr movie;cinema;sangeetha;huzur nagar;dvv entertainment;rahul sipligunj;nandamuri taraka rama rao;vinaya vidheya rama;sri venkateshwara creations;samuthirakani;gautamiputra satakarni;leader;dilFri, 21 May 2021 01:00:00 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. దాని తర్వాత తన స్నేహితుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా సముద్రఖని, శ్రీయా శరణ్, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తున్నారు.

విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్న భారీ పాన్ ఇండియా సినిమాలో చరణ్ యాక్ట్ చేయనున్నారు. తాజా రాజకీయాల నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ లెవల్లో నిర్మితం కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నటించనున్నారని టాక్. అలానే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని కనిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైనదని అందుకే అటువంటి కీలక పాత్ర కోసం ఆమెను ఎంపిక చేయడం జరిగిందని సమాచారం. ఇటీవల బాలయ్య హీరోగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి లో ఒక కీలక పాత్ర చేసిన హేమమాలిని తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతో ఆకట్టుకున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జేసీ ఫ్యామిలీ లైన్‌లోనే ఉందా?

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>