BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newseee62247-5ee6-4da0-ae1b-346da2fd0b43-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newseee62247-5ee6-4da0-ae1b-346da2fd0b43-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లాలోని కృష్ణ పట్నం ప్రాంతనికి చెందిన ఆనందయ్య అనే నాటు వైద్య నిపుణుడు కరోనా కు కనిపెట్టిన ఆయుర్వేద మందు అద్బుతంగా పని చేస్తుందని వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై సి‌ఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమీక్షలో సి‌ఎం జగన్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మండుపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆదేశించారు. అంతే కాక కేంద్ర ప్రభుత్వ విభాగాలతో ఈ మందు పై పరీక్షలు నిర్వహించాలని, అందుకోసంlatest news;krishna;jagan;ayurveda;central government;letterఆనందయ్య ఆయుర్వేదం పై.. సి‌ఎం జగన్ ఆదేశాలు ..!ఆనందయ్య ఆయుర్వేదం పై.. సి‌ఎం జగన్ ఆదేశాలు ..!latest news;krishna;jagan;ayurveda;central government;letterFri, 21 May 2021 14:39:44 GMTనెల్లూరు జిల్లాలోని కృష్ణ పట్నం ప్రాంతనికి చెందిన ఆనందయ్య అనే నాటు వైద్య నిపుణుడు కరోనా కు కనిపెట్టిన ఆయుర్వేద మందు అద్బుతంగా పని చేస్తుందని వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై సి‌ఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమీక్షలో సి‌ఎం జగన్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మండుపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆదేశించారు. అంతే కాక కేంద్ర ప్రభుత్వ విభాగాలతో ఈ మందు పై పరీక్షలు నిర్వహించాలని, అందుకోసం ఐ సి ఏం ఆర్  బృందాన్ని నెల్లూరు పంపించాలని సి‌ఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్టు ఇదే

ఆ స్టార్ విలన్ కు ... మెగాస్టార్ ఆర్ధిక సాయం .... ??

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>