MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arraged-marriage-couple31d16b3f-1fe8-44cf-bf67-3036b20a3da9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arraged-marriage-couple31d16b3f-1fe8-44cf-bf67-3036b20a3da9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. పెద్దలు చేసిన వివాహాలు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయంటే కారణం యువతలో ఓన్ డెసిషన్ స్కిల్స్ ఎక్కువ అవటమే.. కాదంటే చచ్చిపోయే రోజులు కావివి.. కాదంటే పారిపోయి పెళ్లి చేసుకునే రోజులు.. అలా చాలామంది నార్మల్ వ్యక్తులు కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీలు కూడా ప్రేమ వివాహాలను చేసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అలాంటి వాతావరణంలో కూడా మన సెలెబ్రిటీలు చాలామంది పెద్ద కుదిర్చిన వివాహాలను చేసుకున్నారు.. వారెవరో ఇప్పుడు చూద్దాం.. arraged marriage couple;mammootty;salman khan;aishwarya;akhil akkineni;dhanush;dulquer salmaan;gautham new;gautham;kajal aggarwal;prema;surya sivakumar;tara;korcha;tollywood;cinema;telugu;rajani kanth;kollywood;tamil;marriage;love;industry;moon;hero;heroineప్రేమ వివాహాలను కాదని పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!!ప్రేమ వివాహాలను కాదని పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!!arraged marriage couple;mammootty;salman khan;aishwarya;akhil akkineni;dhanush;dulquer salmaan;gautham new;gautham;kajal aggarwal;prema;surya sivakumar;tara;korcha;tollywood;cinema;telugu;rajani kanth;kollywood;tamil;marriage;love;industry;moon;hero;heroineFri, 21 May 2021 17:00:00 GMTప్రస్తుతం దేశంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. పెద్దలు చేసిన వివాహాలు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయంటే కారణం యువతలో ఓన్ డెసిషన్ స్కిల్స్ ఎక్కువ అవటమే.. కాదంటే చచ్చిపోయే రోజులు కావివి.. కాదంటే పారిపోయి పెళ్లి చేసుకునే రోజులు.. అలా చాలామంది నార్మల్ వ్యక్తులు కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీలు కూడా ప్రేమ వివాహాలను చేసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అలాంటి వాతావరణంలో కూడా మన సెలెబ్రిటీలు చాలామంది పెద్ద కుదిర్చిన వివాహాలను చేసుకున్నారు.. వారెవరో ఇప్పుడు చూద్దాం..

సూర్య తమ్ముడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కార్తీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు.. 2011  లో రంజని అనే అమ్మాయిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2013లో ఈ జంటకు ఉమయాల్ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ దంపతులకు 7 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు.ఇక ధనుష్ కూడా రజిని కూతురు ని అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు.. చిన్న సినిమాలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ధనుష్ రజిని కి అల్లుడవడం అంటే గొప్ప విషయమే.. రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య కి హీరో ధనుష్ ఒకానొక దశలో బాగా నచ్చేసాడు దాంతో రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకోవడం పెళ్లి చేసేయడం అంత ఫాస్ట్ గా జరిగిపోయాయి.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కు అమల్ కు 2011 లో వివాహం అయ్యింది..  ‘ఓకే బంగారం’ సినిమాతో.. తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ మలయాళీ హీరో తన సొంత భాషలో చేసిన వివిధ సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి.. 'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సయేషా సైగల్. మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో తర్వాత మళ్ళీ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వకపోయినా, తమిళంలో మంచి ఆఫర్లను అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ హీరో అయిన ఆర్యను పెళ్లాడనుంది అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  అందాల చందమామ కాజల్ అగర్వాల్  చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే తన బాల్య స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని తన అభిమానులను నిరుత్సాహ పరిచింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

హంసలాంటి అందాల నిధి..హంసా నందిని..!!

పూరిని వెయిటింగ్ లో పెట్టిన స్టార్ హీరో !

సీఐడీ అత్యుత్సాహం జగన్ కొంప ముంచనుందా..?

ఈ టాలీవుడ్ హార్రర్ సినిమాలు చూస్తే ఇప్పటికీ భయమేస్తుంది..!!

భ‌వానీపూర్ బ‌రిలో 'భ‌వానీమాత‌'?

తారక్ ను చూసి నేర్చుకో: నాగార్జున



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>