MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9e5cbc3c-554c-4b5f-b88b-4cf26c43bab3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9e5cbc3c-554c-4b5f-b88b-4cf26c43bab3-415x250-IndiaHerald.jpg పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగులోనే కాక ఇండియా మొత్తం మీద ది మోస్ట్ హ్యాపనింగ్ హీరో అయ్యారు. ఆయనకు సంబంధించిన వార్తలు ప్రతి రోజు ఏదో ఒక విధంగా రావాల్సిందే. అంతగా ఆయన జనాల్లోకి దూసుకెళ్లారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమితమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బాహుబలి స్టార్ ఇప్పటికే నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. సొంత బ్యానర్ లో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తుండగా, వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ తో కలిసి ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. అలాగే కేజీఎఫ్ సినిమాని నిర్మించtollywood;prabhas;pooja hegde;nag ashwin;prasanth;prashanth neel;shyam;vyjayanthi;bollywood;cinema;telugu;bahubali;naga aswin;kannada;thriller;hero;heroine;kgf;prasanth neel;romantic;mr perfect;prashant kishor;mass;mister;chitram;indiaప్రభాస్ కి అలాంటి కథ కావలెను!ప్రభాస్ కి అలాంటి కథ కావలెను!tollywood;prabhas;pooja hegde;nag ashwin;prasanth;prashanth neel;shyam;vyjayanthi;bollywood;cinema;telugu;bahubali;naga aswin;kannada;thriller;hero;heroine;kgf;prasanth neel;romantic;mr perfect;prashant kishor;mass;mister;chitram;indiaFri, 21 May 2021 15:00:00 GMT పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగులోనే కాక ఇండియా మొత్తం మీద ది మోస్ట్ హ్యాపనింగ్ హీరో అయ్యారు. ఆయనకు సంబంధించిన వార్తలు ప్రతి రోజు ఏదో ఒక విధంగా రావాల్సిందే. అంతగా ఆయన జనాల్లోకి దూసుకెళ్లారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమితమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బాహుబలి స్టార్ ఇప్పటికే నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. సొంత బ్యానర్ లో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తుండగా, వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ తో కలిసి ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. 


అలాగే కేజీఎఫ్ సినిమాని నిర్మించిన కన్నడ బ్యానర్లో ప్రశాంత్ నీల్ తో కలిసి ఆయన మరో సినిమా చేస్తున్నాడు.. ఇక బాలీవుడ్ కి చెందిన నిర్మాణ సంస్థతో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈయన ఒక ఫామిలీ ఎంటర్ టైనర్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఆయన 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో వచ్చిన ఆయన ఆ తరువాత ఆయన మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయలేదు, అన్నీ మాస్ సినిమాలే. 


ఇక ఈ క్రమంలోనే ఆయన అలాంటి సినిమా కోసం చూస్తున్నాడని అంటున్నారు. నిజానికి మిస్టర్ పర్ఫెక్ట్ తరువాత ప్రభాస్ ఎక్కువగా మాస్ పాత్రలలోనే కనిపిస్తూ వచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కాస్త బాగుంటుందని భావించి ఆయన అలంటి సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాడని అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే రొమాంటిక్ డ్రామా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాక్టర్ బాబుకు నిజం తెలిసిపోయింది.. నెక్స్ట్ ఏంటి?

బ్రేకింగ్‌: ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్టు ఇదే

ఆ స్టార్ విలన్ కు ... మెగాస్టార్ ఆర్ధిక సాయం .... ??

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>