PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనను ఇబ్బంది పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్ విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఈటెల రాజేందర్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముందు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాకపోవడంetal rajendar,bjp,ts;kcr;delhi;bharatiya janata party;telangana;congress;chief minister;letter;etela rajender;partyఈటెల బిజెపికి దగ్గరవుతున్నారా...?ఈటెల బిజెపికి దగ్గరవుతున్నారా...?etal rajendar,bjp,ts;kcr;delhi;bharatiya janata party;telangana;congress;chief minister;letter;etela rajender;partyFri, 21 May 2021 09:10:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇప్పుడు ఈటెల రాజేందర్  కాస్త ఇబ్బందికరంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనను ఇబ్బంది పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్ విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఈటెల రాజేందర్  దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ముందు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాకపోవడంతో ఈటెల రాజేందర్  ఇప్పుడు మరో ఆలోచనతో ముందుకు వెళుతున్నారని ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంతో త్వరలోనే ఈటెల రాజేందర్ భేటీ అయ్యే అవకాశముందని ఢిల్లీ వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడుతో భేటీ అయ్యే సూచనలు కనపడుతున్నాయని రాజకీయ వర్గాలలో ప్రచారం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ఈటెల రాజేందర్  ఏ పార్టీలోకి వెళ్లిన టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు కూడా ఈటెల రాజేందర్  విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళితే అది ఖచ్చితంగా ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బంది పెట్టే విధంగా అవకాశాలు మారే విధంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈటెల రాజేందర్ విషయంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈటెల రాజేందర్  కు సంబంధించి సీఎం కేసీఆర్ మరింత కఠినంగా ముందుకు వెళ్లడం అనేది ఇబ్బందికరంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>