MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/side-actress-pragathi-unseen-pics415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/side-actress-pragathi-unseen-pics415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు ప్రగతి అనేది పరిచయం అక్కర్లేని పేరు. ఏడాదికి దాదాపు ఒక పది పదిహేను సినిమాలు హిట్ అయితే అందులో సగం సినిమాల్లో అయినా ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గింది కానీ కొన్నాళ్ల క్రితం వరకు ఈమె ఖచ్చితంగా అన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉండేది.. సినిమాలు తగ్గాయనో లేక ఏమో తెలియదు కానీ ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. చాలా చిన్న వయసులోనే తల్లి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె చాన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. ఎక్కువగా తల్లి వsocial-media-heroines;bhama;pragathi;media;heroineప్రగతి.. ఈ వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదుగా!ప్రగతి.. ఈ వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదుగా!social-media-heroines;bhama;pragathi;media;heroineFri, 21 May 2021 08:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు ప్రగతి అనేది పరిచయం అక్కర్లేని పేరు. ఏడాదికి దాదాపు ఒక పది పదిహేను సినిమాలు హిట్ అయితే అందులో సగం సినిమాల్లో అయినా ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గింది కానీ కొన్నాళ్ల క్రితం వరకు ఈమె ఖచ్చితంగా అన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉండేది.. 

సినిమాలు తగ్గాయనో లేక ఏమో తెలియదు కానీ ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. చాలా చిన్న వయసులోనే తల్లి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె చాన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. ఎక్కువగా తల్లి వదిన అత్త పాత్రలు చేసే ఆమె లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ పాపులారిటీ సంపాదించింది. 

మరీ ముఖ్యంగా ఆమె చేస్తున్న వర్కౌట్ వీడియోలు అలాగే డాన్స్ వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె అప్లోడ్ చేయడమే ఆలస్యం కుర్రకారు ఆ వీడియోలను వెంటనే వైరల్ చేసి పారేస్తున్నారు. 

నిజానికి హీరోయిన్ పాత్రలు చేయాల్సిన వయసులో ఆమె అమ్మ పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన సీనియర్ నటీమణి ఒకరు ఇచ్చిన సలహా ప్రకారం అలా చేశానని గతంలో ప్రగతి చెప్పుకొచ్చింది. ఎందుకంటే హీరోయిన్ లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుందని అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఆ స్పాన్ ఎక్కువగా ఉంటుందని సదరు నటీమణి తనకు సలహా ఇచ్చిందని ప్రగతి చెప్పుకొచ్చింది. 

మొత్తం మీద ఏదైతేనేం ప్రగతి ఈ వయసులో కూడా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా తన వయసు వాళ్ళు ఎవరూ సోషల్ మీడియా వాడకపోయినా తాను మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను హాట్ హాట్ వీడియోలు, ఫొటోలతో అలరిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిట్టి.. గుండె పట్టి లాగేస్తోందే!

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>