MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-574c7c8d-f372-4089-ba54-f1737b8d8350-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-574c7c8d-f372-4089-ba54-f1737b8d8350-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్ కు సెంటిమెంట్స్ చాల ఎక్కువ అటువంటి సెంటిమెంట్స్ తోనే తన సినిమాల టైటిల్స్ విషయంలో కూడ చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ కు ‘అ’ సెంటిమెంట్ ఎక్కువ అందుకే అతడు తీసిన ‘అతడు’ ‘అ ఆ’ ‘అత్తారింటికి దారేది’ ‘అల వైకుంఠ పురములో’ ‘అజ్ఞాతవాసి’ సినిమాలలో ఒక్క పవన్ తో తీసిన ఈమూవీ తప్ప అన్ని సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈనెల సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు ప్రారంభం కాబోతున్న మూవీకి సంబంధించి త్రివిక్రమ్ మరో కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు టాక్. ఇండస్ట్రీtrivikram;;pawan;mahesh;nagarjuna akkineni;sridevi kapoor;krishna;nageshwara rao akkineni;suma;suma kanakala;sumanth;sushanth;trivikram srinivas;rajani kanth;industry;heroine;attharintiki daredi;a aa;agnyaathavaasiఅ ను విడిచి మహల్ ను నమ్ముకున్న త్రివిక్రమ్ !అ ను విడిచి మహల్ ను నమ్ముకున్న త్రివిక్రమ్ !trivikram;;pawan;mahesh;nagarjuna akkineni;sridevi kapoor;krishna;nageshwara rao akkineni;suma;suma kanakala;sumanth;sushanth;trivikram srinivas;rajani kanth;industry;heroine;attharintiki daredi;a aa;agnyaathavaasiFri, 21 May 2021 11:00:00 GMTత్రివిక్రమ్ కు సెంటిమెంట్స్ చాల ఎక్కువ అటువంటి సెంటిమెంట్స్ తోనే తన సినిమాల టైటిల్స్ విషయంలో కూడ చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ కు ‘అ’ సెంటిమెంట్ ఎక్కువ అందుకే అతడు తీసిన ‘అతడు’ ‘అ ఆ’ ‘అత్తారింటికి దారేది’ ‘అల వైకుంఠ పురములో’ ‘అజ్ఞాతవాసి’ సినిమాలలో ఒక్క పవన్ తో తీసిన ఈమూవీ తప్ప అన్ని సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్స్ అయ్యాయి.


అయితే ఈనెల సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు ప్రారంభం కాబోతున్న మూవీకి సంబంధించి త్రివిక్రమ్ మరో కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు టాక్. ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ‘అల వైకుంఠ పురములో’ మూవీలో ఒక పెద్ద మహల్ అందర్నీ ఆకర్షించింది. ఈమూవీ సూపర్ హిట్ లో ఈమూవీలోని పాటలతో పాటు ఈమూవీ కోసం వేసిన మహల్ సెట్ కూడ కీలక పాత్రను పోషించింది.


ఇప్పుడు అలాంటి భారీ మహల్ ను మహేష్ తీయబోతున్న మూవీలో కూడ జనం చూడబోతున్నారు. ఈమూవీకి సంబంధించిన కథ చాలావరకు ఈ మహల్ లోనే జరుగుతుందట. ప్రస్థుత పరిస్థితులలో అవుట్ డోర్ లో షూటింగ్ చేసే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఒకవేళ అనుకోకుండా థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ షూటింగ్ లకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ భారీ సెట్ నిర్మాణ ఆలోచన త్రివిక్రమ్ కు వచ్చింది అంటున్నారు.


ఈమూవీ కథలో మహేష్ తో పాటు నాగార్జున మేనల్లుడు సుమంత్ కు ఒక కీలక పాత్ర ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల వైకుంఠ పురములో’ మూవీలో అక్కినేని మనవడు సుశాంత్ కు ఒక పాత్రను క్రియేట్ చేసిన త్రివిక్రమ్ అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఇప్పుడు సుమంత్ వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈమూవీ హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్నవి తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఇప్పటికి ఈవిషయమై క్లారిటీ రాలేదు అని అంటున్నారు..








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహారాష్ట్రలో భీకర కాల్పులు..13 హతం !

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?

బ్రేకింగ్‌: హైకోర్టు తీర్పుతో వైసీపీకి అదిరిపోయే షాక్‌...

బ్రేకింగ్‌: ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు ర‌ద్దు... హైకోర్టు తీర్పు

అల్లు వారి ఆరు ప్యాకులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>