MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక సినిమాలో యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగగా రెండో షెడ్యూల్ను కొన్నాళ్ళ క్రితం ప్రారంభించారు. కానీ ఒకసారి ఒక్కసారిగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్ నిలుపుదల చేసింది యూనిట్. కాగా సర్కారు వారి పాట మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. maheshbabu-gmb entertainments;mahesh;venkatesh;suresh;anil music;anil ravipudi;keerthi suresh;kirti;naveen polishetty;parasuram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;india;kudumu;tollywood;cinema;rajani kanth;huzur nagar;heroine;dubai;venky kudumula;apheraldఆ ఇద్దరితో సూపర్ స్టార్ రెండు సినిమాలు ఫిక్స్ అట ....??ఆ ఇద్దరితో సూపర్ స్టార్ రెండు సినిమాలు ఫిక్స్ అట ....??maheshbabu-gmb entertainments;mahesh;venkatesh;suresh;anil music;anil ravipudi;keerthi suresh;kirti;naveen polishetty;parasuram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;india;kudumu;tollywood;cinema;rajani kanth;huzur nagar;heroine;dubai;venky kudumula;apheraldFri, 21 May 2021 22:10:00 GMTప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక సినిమాలో యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగగా రెండో షెడ్యూల్ను కొన్నాళ్ళ క్రితం ప్రారంభించారు. కానీ ఒకసారి ఒక్కసారిగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్ నిలుపుదల చేసింది యూనిట్. కాగా సర్కారు వారి పాట మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడు. ఇక పరశురామ్, త్రివిక్రమ్ సినిమాల అనంతరం దర్శకదిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మించనున్న భారీ పాన్ ఇండియా సినిమా చేయన్నారు మహేష్. ఆ పై అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా ఆయన ఒక ప్రయోగాత్మక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇటీవల తాను నటిస్తున్న కొన్ని సినిమాలకి తన సొంత సంస్థ అయిన జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ ని కూడా ఒక భాగస్వామిగా చేస్తూ వస్తున్న మహేష్ బాబు మరోవైపు ప్రస్తుతం అడవి శేష్ తో మేజర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకి అందుతున్న సమాచారాన్ని బట్టి త్వరలో మహేష్ బాబు తన జిఎంబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై రెండు సినిమాలు నిర్మించేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా వాటిలో ఒకటి చలో, భీష్మ సినిమాల దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చేయబోయే సినిమా ఒకటి కాగా మరొకటి నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందనున్న సినిమా అని సమాచారం. అలానే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పూర్తిస్థాయి నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు. మరి ఈ విధంగా ఒక వైపు హీరోగాను మరో వైపు నిర్మాతగానూ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు అనే చెప్పాలి ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ రెండుచోట్ల సైకిల్ స్పీడ్ పెరిగిందా?

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>