MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines1c9d3c70-eb60-45b3-9abe-920f78fc344a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines1c9d3c70-eb60-45b3-9abe-920f78fc344a-415x250-IndiaHerald.jpgహన్సిక ఈ ముద్దుగుమ్మ తెలియని వారుండరు. తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలను షేక్ చేసిన ఈ చిన్నది ప్రస్తుతం తమిళం సినిమాలకే పరిమితం అయింది. దేశముదురు సినిమాతో 2007లో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమాలో అమ్మడిని చూసి కుర్రకారు మనసులు పారేసుకు..social-media-heroines;beauty;hansika motwani;ramu;media;tamil;marriage;hindi;hero;kanthri;silambarasanకుర్రకారు మనసులు కాజేస్తున్న హన్సిక.. అస్సలు తగ్గట్లేదుగా..కుర్రకారు మనసులు కాజేస్తున్న హన్సిక.. అస్సలు తగ్గట్లేదుగా..social-media-heroines;beauty;hansika motwani;ramu;media;tamil;marriage;hindi;hero;kanthri;silambarasanFri, 21 May 2021 13:14:28 GMTహన్సిక ఈ ముద్దుగుమ్మ తెలియని వారుండరు. తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలను షేక్ చేసిన ఈ చిన్నది ప్రస్తుతం తమిళం సినిమాలకే పరిమితం అయింది. దేశముదురు సినిమాతో 2007లో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమాలో అమ్మడిని చూసి కుర్రకారు మనసులు పారేసుకున్నారు. దాంతో అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. కంత్రి, మస్కా, బిల్లా, సీతా రాముల కళ్యాణం ఇలా చాలా సినిమాల్లో కనిపించింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ 2011లో ‘మాప్పిల్లై’ అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం అయింది.
 అయితే అమ్మడు తమిళ హీరో శింబుతో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమబంధం కొన్ని అనివార్య కారణాల వల్ల తెగిపోయింది. ఆ తరువాత కూడా హన్సిక ఎటువంటి కుంగుబాటుకు గురి కాకుండా వరుస సినిమాలతో తనేంటో నిరూపించుకుంది. కానీ ఇప్పటికి కూడా అమ్మడు తన పెళ్లి గురించి మాట్లాడదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హన్సిక ఎవరైనా తన పెళ్లి టాపిక్ తెస్తే కస్సుబుస్సులాడుతుంది. ఇప్పటికే ఎన్నో సార్లు అమ్మడి పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిసారీ పెళ్లి చేసుకుని బాధలు పడలేనంటూ అమ్మడు బదులిస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్‌లను తెలియజేస్తుంది. అంతేకాకుండా తన హాట్ హాట్ ఫోటో షూట్‌లలోని ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు నిద్రలు చెడగొడుతుంది. వాటితో పాటుగా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతుంది. అంతేకాకుండా తాను వర్కౌట్లు చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అమ్మడు షేర్ చేసే ప్రతి వీడియో, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ హాట్ బ్యూటీ బికినీ ఫోటోలు పెట్టిందంటే ఆరోజంతా ఆ ఫోటోలు ట్రెండ్ అవుతాయి. వాటికి లక్షల్లో లైకులు, షేర్‌లు వస్తాయి. అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైక.. ఎంతలా అంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>