MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroins-8ef7ec00-71d6-427e-8323-2646f0828736-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroins-8ef7ec00-71d6-427e-8323-2646f0828736-415x250-IndiaHerald.jpgఇండియన్ సినిమా ఇండస్ట్రీలలో బాలీవుడ్ అనేది ఓ పెద్ద ఫ్లాట్ ఫామ్.అదో పెద్ద రంగుల ప్రపంచం అని చెప్పాలి. సాధారణంగా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా కాని హీరోయిన్ల కన్నా కూడా హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కాని బాలీవుడ్ లో అలా కాదు హీరోలతో సమానంగా హీరోయిన్స్ కి క్రేజ్ ఉంటుంది. కొంతమందికి అయితే హీరోల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో అలాంటి క్రేజీ హీరోయిన్లు ఎవరంటే ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ లనే చెప్పాలి. ఇది వరకు దీపిక పదుకొనే ఉండేది. కాని శ్రద్ధా కపూర్ రాకతో దీపిక వెనకపడిపోయింది. బాలీవుడ్ లోsocial-media-heroins;beauty;priya;priyanka;bollywood;cinema;kanna lakshminarayana;industry;instagram;heroine;shradda kapoor;indian;deepikaఇంస్టాగ్రామ్లో పోటీ పడుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీలు..ఇంస్టాగ్రామ్లో పోటీ పడుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీలు..social-media-heroins;beauty;priya;priyanka;bollywood;cinema;kanna lakshminarayana;industry;instagram;heroine;shradda kapoor;indian;deepikaFri, 21 May 2021 20:00:00 GMTఇండియన్ సినిమా ఇండస్ట్రీలలో బాలీవుడ్ అనేది ఓ పెద్ద ఫ్లాట్ ఫామ్.అదో పెద్ద రంగుల ప్రపంచం అని చెప్పాలి. సాధారణంగా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా కాని హీరోయిన్ల కన్నా కూడా హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కాని బాలీవుడ్ లో అలా కాదు హీరోలతో సమానంగా హీరోయిన్స్ కి క్రేజ్ ఉంటుంది. కొంతమందికి అయితే హీరోల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో అలాంటి క్రేజీ హీరోయిన్లు ఎవరంటే ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ లనే చెప్పాలి. ఇది వరకు దీపిక పదుకొనే ఉండేది. కాని శ్రద్ధా కపూర్ రాకతో దీపిక వెనకపడిపోయింది. బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా శ్రద్ధా కి పేరుంది. "ఆషికి 2" సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ చాలా తక్కువ టైంలోనే విపరీతమైన ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఇక ప్రియాంక చోప్రా గురించి కూడా చెప్పనవసరం లేదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ నాట పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. మిస్ వరల్డ్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తన అందంతో యూత్ కి కైపెక్కించింది.


ఇక వీరికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ వుంది. వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తమ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వుంటారు.ఇక ఇంస్టాగ్రామ్ లో వీరికున్న ఫాలోయింగ్ ఏ స్టార్ హీరోయిన్ కి కూడా లేదు. ఇంస్టాగ్రామ్ లో వీరి ఫాలోవర్స్ సంఖ్య చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రియాంక చోప్రా ఫాలోవర్స్ విషయానికి వస్తే ఇండియాలో అందరి నటీ నటుల కంటే చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఈ హాట్ బ్యూటీకే వున్నారు. ప్రియాంక కి టోటల్ గా ఇంస్టాలో 63.4 మిలియన్ ల ఫాలోవర్స్ వున్నారు.ఈ ఫాలోవర్స్ తో ప్రియాంక మొదటి స్థానంలో కొనసాగుతుండగా రెండవ స్థానంలో శ్రద్ధా కపూర్ 62.1 మిలియన్ ల ఫాలోవర్స్ తో చాలా వేగంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం శ్రద్ధాకి వున్న క్రేజ్ ని బట్టి చూస్తే త్వరలోనే ప్రియాంకాని మించిపోయే అవకాశాలు ఉన్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ రెండుచోట్ల సైకిల్ స్పీడ్ పెరిగిందా?

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>