MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroinesdacab6e3-b351-4286-97ad-67e7e5594c6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroinesdacab6e3-b351-4286-97ad-67e7e5594c6f-415x250-IndiaHerald.jpgఅందాల బొమ్మ మలైకా అరోరా తెలియని వారుండరు. తన డాన్స్‌తో మలైకా బాలీవుడ్ ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది. 1998లో ‘దిల్ సే’ సినిమాలో ‘ఛయ్య ఛయ్య’ అని సాగే పాటలో మలైకా డాన్స్‌కు బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. అలాగే ఎన్నో సినిమాల్లో స్పెషల్ పాటల్లో ఆడి పాడింది. ఏదైనా సినిమాలో మలైకా స్పెషల్ సాంగ్ అంటే ఆ పాట చూడటానికే వచ్చే ప్రేక్షకులు..social-media-heroines;beauty;malaika arora;audi;bollywood;hero;arjun 1;dil;fidaaకుర్రకారును కట్టిపడేస్తున్న మలైకా.. ఎంతలా అంటే..?కుర్రకారును కట్టిపడేస్తున్న మలైకా.. ఎంతలా అంటే..?social-media-heroines;beauty;malaika arora;audi;bollywood;hero;arjun 1;dil;fidaaFri, 21 May 2021 12:03:56 GMTఅందాల బొమ్మ మలైకా అరోరా తెలియని వారుండరు. తన డాన్స్‌తో మలైకా బాలీవుడ్ ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది. 1998లో ‘దిల్ సే’ సినిమాలో ‘ఛయ్య ఛయ్య’ అని సాగే పాటలో మలైకా డాన్స్‌కు  బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. అలాగే ఎన్నో సినిమాల్లో స్పెషల్ పాటల్లో ఆడి పాడింది. ఏదైనా సినిమాలో మలైకా స్పెషల్ సాంగ్ అంటే ఆ పాట చూడటానికే వచ్చే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అమ్మడు దాదాపు 5 పదుల వయసు వచ్చినా తన గ్లామర్‌తో అందరినీ కట్టిపడేస్తోంది. ఇక అమ్మడి ఫిజిక్, ఫిట్ నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా అభిమానులకు కనుల పండగనే చెప్పాలి.

అయితే ఈ అందాల బొమ్మ కేవలం సినిమాల్లోనే కాదు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. విహారయాత్రలకు తాను ఎక్కడి వెళ్లినా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాకారు మనసుల్ని దోచేస్తుంది. అంతేకాకుండా తన హాట్ బాడీతో బికీలో ఫోటోలు దిగి వాటితో కుర్రకారుకు నిద్రలు చెడగొడుతుంటుంది. సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక పోటో షేర్ చేసిందంటే కొన్ని నిమిషాల్లోనే అది వైరలవుతుంది. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లు వస్తాయి.
 అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 12.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2822 ఫోటోలు షేర్ చేసింది. అన్ని కూడా లక్షల్లో లైకులు అందుకున్నాయి. అంతేకాకుండా కొన్నింటితో మలైకా ఇన్‌స్టాలో ట్రెండ్ కూడా అయింది. వీటితో పాటుగా ఫేస్ బుక్‌లోనూ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇటీవల ఈ హాట్ బ్యూటీ మాల్దీవులకు వెళ్లి పెట్టిన బికినీ ఫోటోలు కుర్రకారుకు నిద్ర కరువయ్యేలా చేశాయి. ఇదిలా ఉంటే మలైకా ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది.
 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ ప‌రిష‌త్ పోరు.. హైకోర్టు నాడు అలా.. నేడు ఇలా..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?

బ్రేకింగ్‌: హైకోర్టు తీర్పుతో వైసీపీకి అదిరిపోయే షాక్‌...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>