EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-jobs-b51c2a03-6cda-415f-87b1-77ac9aa6ef33-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-jobs-b51c2a03-6cda-415f-87b1-77ac9aa6ef33-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నిరుద్యోగ సమస్యను తీర్చే దిశగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. ఖాళీలు ఉన్న సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీలోని నిరుద్యోగులకు వరంలా మారింది. సంస్థ నుంచి వరుసగా వివిధ ప్రముఖ సంస్థల్లో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ap jobs;reliance;degree;hindi;good news;qualification;jio;good newwz;andhra pradesh;customerనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థలో ఉద్యోగాలు..నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థలో ఉద్యోగాలు..ap jobs;reliance;degree;hindi;good news;qualification;jio;good newwz;andhra pradesh;customerFri, 21 May 2021 18:00:00 GMTనిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నిరుద్యోగ సమస్యను తీర్చే దిశగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. ఖాళీలు ఉన్న సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీలోని నిరుద్యోగులకు వరంలా మారింది. సంస్థ నుంచి వరుసగా వివిధ ప్రముఖ సంస్థల్లో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల అవుతున్నాయి.

కొన్ని సార్లు నిరుద్యోగులకు శిక్షణ సైతం అందించి వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నారు అధికారులు. తాజాగా ప్రముఖ రిలయన్స్ జియో సంస్థ లో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ విభాగం లో ఈ ఖాళీల భర్తీ చేపట్టారు అధికారులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.  అంతేకాదు ఈ ఉద్యోగాల కు ఎంపికైన వారికి నెల కు 12 వేలకు పైగా వేతనాన్ని కూడా అందిస్తున్నారు.

ఈ ఉద్యోగాల కు విద్యార్హతలు..

ఇంటర్ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాని కి అర్హులు. అభ్యర్థుల కు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలు వచ్చి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 19 నుంచి 30 ఏళ్ల మధ్య లో ఉండాలి. అభ్యర్థులు అండ్రాయిడ్ మొబైల్ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తో కూడిన ఆధార్ కార్డు, పాన్ కార్డును తప్పనిసరి గా కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు..

ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 24 లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థు లు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యం లో ఈ అవకాశం కల్పించారు.. పూర్తి వివరాల కోసం 8179541641 నంబరు కు కాల్ చేసి తెలుసుకోవచ్చు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!

హంసలాంటి అందాల నిధి..హంసా నందిని..!!

ప్రేమ వివాహాలను కాదని పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!!

పూరిని వెయిటింగ్ లో పెట్టిన స్టార్ హీరో !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>