MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6a8ea153-8094-4dd7-b575-bee041588cfe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6a8ea153-8094-4dd7-b575-bee041588cfe-415x250-IndiaHerald.jpgహీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆకట్టుకునే తన నటనతో తెలుగులో మంచి క్రేజ్ ని, ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక కార్తీకి తెలుగులో 'ఆవారా' సినిమా నుంచి మంచి మార్కెట్ ఏర్పడిందనే చెప్పాలి.కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కింది 'ఆవారా'. తెలుగులో కూడా 'యుగానికి ఒక్కడు' సినిమా హిట్ అవ్వడంతో కార్తీకి ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో అతను నటించిన తర్tollywood-gossips;business;geetha;raja;shankar;surya sivakumar;tamannaah bhatia;yuvan;cinema;sangeetha;telugu;tamil;blockbuster hit;music;hero;vegetable marketకార్తీ సూపర్ హిట్ 'ఆవారా'కి 11 ఏళ్ళు..కార్తీ సూపర్ హిట్ 'ఆవారా'కి 11 ఏళ్ళు..tollywood-gossips;business;geetha;raja;shankar;surya sivakumar;tamannaah bhatia;yuvan;cinema;sangeetha;telugu;tamil;blockbuster hit;music;hero;vegetable marketFri, 21 May 2021 19:00:00 GMTహీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆకట్టుకునే తన నటనతో తెలుగులో మంచి క్రేజ్ ని, ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక కార్తీకి తెలుగులో 'ఆవారా' సినిమా నుంచి మంచి మార్కెట్ ఏర్పడిందనే చెప్పాలి.కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కింది 'ఆవారా'. తెలుగులో కూడా 'యుగానికి ఒక్కడు' సినిమా హిట్ అవ్వడంతో కార్తీకి ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో అతను నటించిన తర్వాతి చిత్రం 'ఆవారా' పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.


యువన్ శంకర్ రాజా సంగీతంలో రూపొందిన పాటలు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. అప్పుడు ఎక్కడ చూసిన ఈ పాటలు అందరి ఫోన్లలో మారు మొగిపోయేవి.అవి కూడా హిట్ అవ్వడం ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి. 2010 వ సంవత్సరం మే 21 న ఈ చిత్రం విడుదలయ్యింది. పోటీగా తెలుగు సినిమాలు చాలా ఉన్నప్పటికీ.. వాటి పోటీని తట్టుకుని మరీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ రోజుతో ఈ సినిమా విడుదలయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.


చక్కటి కథతో ఈ చిత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు లింగస్వామీ.ఇక తమన్నా గ్లామర్, కార్తీ స్టైల్ ఈ సినిమాకి ప్రధాన బలం. ఇక ఈ సినిమాలో కార్తీని ఎంతో స్టైలిష్ గా చూపించాడు లింగు స్వామీ.ఇక ఈ సినిమా మంచి వసూళ్లను కూడా సాధించింది. ఇక సినిమా ఫుల్ రన్ వసూళ్ల విషయానికి వస్తే..'ఆవారా' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.7.47 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.70 లక్షల వరకు ఈ చిత్రం మిగిల్చిందని చెప్పొచ్చు.ఇక ఈ సినిమా కార్తీ కెరీర్ లోన్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అండ్ స్టైలిష్ సినిమాగా ఎన్నడూ నిలిచిపోతుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడానికి కారణం ఆదేనా ?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>