MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips166cba23-a210-487e-a0f4-3acabd9e01b7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips166cba23-a210-487e-a0f4-3acabd9e01b7-415x250-IndiaHerald.jpgరజినీకాంత్ అంటే ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే దేశమంతా ఉగిపోతుంది. అయితే 70 ఏళ్ల వయసులో రజిని వరసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది . అదేంటి అంటే రజిని ఆయన తర్వాత సినిమాలో చాలాకాలం తర్వాత ఒక ప్రేమ కథలో నటిస్తున్నారు. ఈ సినిమాని మలయాళంలో ప్రేమమ్ సినిమా తీసి అందరిని మెప్పించిన అల్ఫోన్స్ పుత్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది అని టాక్. ఈ మద్యనే ఆయన రజినీకాంత్ కి స్టోరీ వినిపిస్తే రజిని వెంటనే ఓకే అrajinikanth;shiva;prema;diwali;telangana;rajani kanth;kollywood;director;premam;lord siva;love;cinema70ఏళ్ల వయసులో రజిని లవ్ స్టొరీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?70ఏళ్ల వయసులో రజిని లవ్ స్టొరీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?rajinikanth;shiva;prema;diwali;telangana;rajani kanth;kollywood;director;premam;lord siva;love;cinemaFri, 21 May 2021 15:30:00 GMTరజినీకాంత్ అంటే ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే దేశమంతా ఉగిపోతుంది. అయితే 70 ఏళ్ల వయసులో రజిని వరసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది . అదేంటి అంటే రజిని ఆయన తర్వాత సినిమాలో చాలాకాలం తర్వాత ఒక ప్రేమ కథలో నటిస్తున్నారు. ఈ సినిమాని మలయాళంలో ప్రేమమ్ సినిమా తీసి అందరిని మెప్పించిన అల్ఫోన్స్ పుత్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది అని టాక్.

ఈ మద్యనే ఆయన రజినీకాంత్ కి స్టోరీ వినిపిస్తే రజిని వెంటనే ఓకే అన్నారు అని ఈ సినిమా ఒక పక్క ప్రేమకథ అని కోలీవుడ్ టాక్. ఇక ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజాగా చిత్రం ‘అన్నాత్తే’. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్‌ అనారోగ్యానికి గురికావడంతో ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. అయితే ఇటీవల రజనీ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతంది

. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించింది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా ఎలాంటి కార్యక్రమాలు చేసే వీల్లేకుండా అయిపోయింది.ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ సినిమా షూటింగ్‌ కూడా నిలిచిపోయిందని, విడుదల తేది కూడా మారబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్‌ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రజిని ఈ ప్రేమకథ ని మొదలుపెడతాడు అంట. 70 ఏళ్ల వయసులో రజిని ఈ సినిమాలో ఎలా వదిగిపోతాడో వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌య‌స్సు మీద‌ప‌డ్డా సోష‌ల్ మీడియాను షేక్‌చేస్తుంది!

సీఐడీ అత్యుత్సాహం జగన్ కొంప ముంచనుందా..?

ఈ టాలీవుడ్ హార్రర్ సినిమాలు చూస్తే ఇప్పటికీ భయమేస్తుంది..!!

భ‌వానీపూర్ బ‌రిలో 'భ‌వానీమాత‌'?

తారక్ ను చూసి నేర్చుకో: నాగార్జున

ఆనందయ్య కరోనా మందు : స్థానికులలో భ‌యాందోళ‌న‌!

మహేష్ బాబు బిగ్గెస్ట్ డిజాస్టర్ కు ఐదేళ్లు.. ఇప్పటికీ బాధ పడుతున్న ప్రిన్స్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>