MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines204279a2-38c4-4c78-99f1-cb46faac1608-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines204279a2-38c4-4c78-99f1-cb46faac1608-415x250-IndiaHerald.jpgఅనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది..ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ప్రస్తుతం అనుపమకు అవకాశాలు పెద్దగా లేవు. దీంతో కాస్తా హీట్ పెంచింది. అందులో భాగంగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది.. social-media-heroines;beauty;pawan;nikhil;adharva;cinema;telugu;tamil;love;remake;director;instagram;ninnu kori;premamఅనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా..అనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా..social-media-heroines;beauty;pawan;nikhil;adharva;cinema;telugu;tamil;love;remake;director;instagram;ninnu kori;premamFri, 21 May 2021 09:15:47 GMTఅనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది..ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ప్రస్తుతం అనుపమకు అవకాశాలు పెద్దగా లేవు. దీంతో కాస్తా హీట్ పెంచింది. హాట్ అందాల వలపు వలను విసురుతుంది.. అందులో భాగంగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది..


అంత అందం ఉన్నా కూడా సినిమాల్లో ఎందుకు కనిపించలేదు అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.సోషల్ మీడియాల్లో అనుపమకు పడిచచ్చే పిచ్చి వీరాభిమానులున్నారు.అందానికి అందం.. చక్కని నటనా నైపుణ్యంతో మురిపించే ఈ క్యూట్ బ్యూటీ ...కర్లీ హెయిర్ స్మైలీ లుక్ తో కవ్వించే తీరు మతి చెడగొడుతుంది. అనుపమ చాలా క్యాజువల్ గా కనిపించినా కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకుపోతుంది అనడానికి ఇదిగో ఈ క్యాజువల్ లుక్ ఎగ్జాంపుల్.... ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తాజా ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం తెగ చేస్తుంది..


ఇటీవల విడుదలయిన వకీల్ సాబ్ సినిమా పై అనుపమ తనదైన శైలిలో కామెంట్స్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని కలిగించింది.. తర్వాత తన తప్పును ఒప్పుకోవడం తో మెగా అభిమానులు శాంతించారు.. ఇక కెరియర్ మ్యాటర్ కి వస్తే... 18 పేజెస్ లాంటి క్రేజీ లవ్ స్టోరీలో నిఖిల్ సరసన నటిస్తోంది. తమిళంలో నిన్ను కోరి రీమేక్ లో అధర్వ సరసన నాయికగా నటిస్తోంది. ప్రేమకథా చిత్రాలకు అనుపమ క్యూట్ లుక్స్ పర్ఫెక్ట్ యాప్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న రెండు సినిమాలు తనకు ఎలాంటి బ్రేక్ ని ఇస్తాయో వేచి చూడాలి... మరో వైపు అసిస్టెన్ డైరెక్టర్ గా కూడా ప్రయత్నాలు చేస్తుంది.


">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్థిరంగా పెట్రోలు డీజీల్ ధరలు

ఆండ్రియా.. అందాలకే సరికొత్త అర్థం ఆమె అందం..!!

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>