MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani99ceb3f8-b99d-4322-bbcb-971a54f0237c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani99ceb3f8-b99d-4322-bbcb-971a54f0237c-415x250-IndiaHerald.jpgతెలుగులో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సురేఖ వాణి పేరు. తెలుగులో ఎక్కువగా అక్క, వదిన పాత్రలకు ఫేమస్ అయిన ఈ నటీమణి సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. ఆమె పెట్టిన ఫోటోలకు వీడియోలకు క్షణాల్లో వేల సంఖ్యలో లైక్స్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాక ఆమె ఫోటోలు వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ సీరియల్స్ కి దర్శకుడిగా వ్యవహరించిన సురేష్ తేజ అని ఆయనతో ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకుంది.. నిజానికి భర్త ఉన్నన్ని రోజులు ఈ భామ కాసsocial-media-heroines;suresh;bhama;prema;surekha vani;teja;vani;telugu;smart phone;media;marriage;love;husband;alitho saradaga;rekha vedavyasసోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న సురేఖావాణి.. తగ్గేదేలే!సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న సురేఖావాణి.. తగ్గేదేలే!social-media-heroines;suresh;bhama;prema;surekha vani;teja;vani;telugu;smart phone;media;marriage;love;husband;alitho saradaga;rekha vedavyasFri, 21 May 2021 07:00:00 GMTతెలుగులో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సురేఖ వాణి పేరు. తెలుగులో ఎక్కువగా అక్క, వదిన పాత్రలకు ఫేమస్ అయిన ఈ నటీమణి సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. ఆమె పెట్టిన ఫోటోలకు వీడియోలకు క్షణాల్లో వేల సంఖ్యలో లైక్స్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. 

అంతేకాక ఆమె ఫోటోలు వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ సీరియల్స్ కి దర్శకుడిగా వ్యవహరించిన సురేష్ తేజ అని ఆయనతో ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకుంది.. నిజానికి భర్త ఉన్నన్ని రోజులు ఈ భామ కాస్త సోషల్ మీడియాకు దూరంగానే ఉండేది. 

ఎప్పుడైతే ఆయన దూరమయ్యాడో అప్పటి నుంచి టైంపాస్ చేయడానికి వస్తుందో ఏమో తెలియదు కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈమెకు పెళ్లీడుకొచ్చిన కూతురుకూడా  ఉంది. ఆమె కూతురితో పోటీపడుతూ హాట్ డ్రెస్సులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆయా ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. 

ఈ మధ్య కాలంలోనే ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న ఈ భామ తన కష్టాలను, బాధలను పంచుకుంది. తన భర్త చనిపోయిన తరువాత తన భర్త కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పెళ్లి చేసుకోమని చాలా మంది వెంట పడుతున్నారని కానీ వాళ్ల ఫోన్ లు చూస్తేనే తనకు అలర్జీ వచ్చేస్తుందని ఈ భామ హాట్ కామెంట్స్ చేసింది. 

కొన్ని సార్లు ఫోన్ కూడా పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తం మీద సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గేది లేదంటూ ఈవిడ హాట్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం మాత్రం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దటీజ్ బాలయ్య : కోవిడ్ పేషెంట్స్ కోసం ఏం చేశారంటే?

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?

చందమామ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..?

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాపాకకు జగన్ హ్యాండ్ ఇచ్చేస్తారా?

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>