MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmotsavam7ba6ab67-6647-4e16-b4d2-8db3498edda0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmotsavam7ba6ab67-6647-4e16-b4d2-8db3498edda0-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అనుకునే బ్రహ్మోత్సవం సినిమా ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది. కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్ లు గా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా ఈ సినిమా తొలిరోజే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.. కథల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే మహేష్ బాబు ను ఎంతో తేలిక బోల్తా కొట్టించిన ఈ సినిమా అయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. అయితే తన హిట్లకు తన ఫ్లాప్ లకు తానే కారణమని భావించే మహేష్ బాబు ఈ సినిమా ఫ్లాప్ ను తేలికగా తీసుకున్నాడు.. brahmotsavam;mahesh;venkatesh;kajal aggarwal;prema;prince;samantha;srikanth;srikanth addala;cinema;love;remake;heroine;narappaమహేష్ బాబు బిగ్గెస్ట్ డిజాస్టర్ కు ఐదేళ్లు.. ఇప్పటికీ బాధ పడుతున్న ప్రిన్స్..!!మహేష్ బాబు బిగ్గెస్ట్ డిజాస్టర్ కు ఐదేళ్లు.. ఇప్పటికీ బాధ పడుతున్న ప్రిన్స్..!!brahmotsavam;mahesh;venkatesh;kajal aggarwal;prema;prince;samantha;srikanth;srikanth addala;cinema;love;remake;heroine;narappaFri, 21 May 2021 15:00:00 GMTమహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అనుకునే బ్రహ్మోత్సవం సినిమా ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది. కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్ లు గా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా ఈ సినిమా తొలిరోజే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.. కథల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే మహేష్ బాబు ను ఎంతో తేలిక బోల్తా కొట్టించిన ఈ సినిమా అయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. అయితే తన హిట్లకు తన ఫ్లాప్ లకు తానే కారణమని భావించే మహేష్ బాబు ఈ సినిమా ఫ్లాప్ ను తేలికగా తీసుకున్నాడు..

ఇకపోతే అయితే ఈ సినిమా మహేష్ బాబు చేయడానికి కారణం లేకపోలేదట.. మొదట శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఈ సినిమా మా లైన్ ఒక విధంగా తీసిన తర్వాత మరో విధంగా రావడంతో మహేష్ బాబు సినిమాని అలానే రిలీజ్ చేశాడట.. పూర్తి కథ వినకుండానే దర్శకుడి మీద నమ్మకంతో ఈ సినిమా చేశాడట మహేష్ బాబు.. మహేష్ ఈ సినిమానీ ఒప్పుకునే సమయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పూర్తి కథ సిద్ధం చేయలేదట.. కేవలం 5 నిమిషాల్లో ప్రేమ ,అనురాగాలు, ఆప్యాయతలు, బంధాలు మధ్య కొన సాగే కథ ఇది అని ఒక లైన్ తో చెప్పి మహేష్ బాబు ను ఒప్పించాడట..

అది స్క్రిప్టు గా మారే టైం కి ఇలా సాగతీత సినిమాగా వచ్చిందట.. గతంలో తనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సూపర్ హిట్ సినిమానిచ్చిన దర్శకుడు కావడంతో గుడ్డిగా అతనితో ఈ సినిమా చేసి కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్.. ఇకపోతే ఆ సినిమా తర్వాత దర్శకుడికి ఇప్పటికీ సినిమా లేదంటే శ్రీకాంత్ పై ఈ ఫ్లాప్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయన వెంకటేష్ తో నారప్ప సినిమా చేస్తుండగా మరో రీమేక్ కూడా చేయబోతున్నాడని తెలుస్తుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాక్టర్ బాబుకు నిజం తెలిసిపోయింది.. నెక్స్ట్ ఏంటి?

బ్రేకింగ్‌: ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్టు ఇదే

ఆ స్టార్ విలన్ కు ... మెగాస్టార్ ఆర్ధిక సాయం .... ??

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>