BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pinarayi-vijayan8ba67ac8-dfa3-443c-af98-519fbbe87bb7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pinarayi-vijayan8ba67ac8-dfa3-443c-af98-519fbbe87bb7-415x250-IndiaHerald.jpgపినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా గురువారం రోజు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమం లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ఇంటివద్దకు చేరేలా చర్యలు తీసుకుంటాం అని సీఎంpinarayi vijayan;kerala;pinarayi vijayan;partyకేరళ సీఎం గా విజయన్ రెండవసారి ప్రమాణస్వీకారంకేరళ సీఎం గా విజయన్ రెండవసారి ప్రమాణస్వీకారంpinarayi vijayan;kerala;pinarayi vijayan;partyFri, 21 May 2021 11:57:00 GMTపినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా గురువారం రోజు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమం లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ఇంటివద్దకు చేరేలా చర్యలు తీసుకుంటాం అని సీఎం తెలిపారు. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికి గృహనిర్మాణం చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఏవిక్షన్ ని నిరోధించడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుళ్ల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో..?

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?

బ్రేకింగ్‌: హైకోర్టు తీర్పుతో వైసీపీకి అదిరిపోయే షాక్‌...

బ్రేకింగ్‌: ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు ర‌ద్దు... హైకోర్టు తీర్పు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>