MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-antha-5fb85c58-78f7-439b-8f55-b5e51b3558de-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-antha-5fb85c58-78f7-439b-8f55-b5e51b3558de-415x250-IndiaHerald.jpgఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను వివాహమాడింది. నాగ చైతన్య టాలీవుడ్ లో రెండు బడా సినిమా కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబం నుంచి రావడంతో ఈ భామ కూడా అక్కినేని కోడలు అయింది. పెళ్లి తర్వాత చాలా అలా సెలక్టివ్ పాత్రలు చేస్తూ ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది.ఇక ఈ భామ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. సమంత ఈ సిరీస్లో ఒక తమిళ ఉగ్రవాది పాత్రలో నటిస్తుండగా ఆమె నట విశ్వరూపం ట్రైలర్ లోనే అర్థమైపోయtollywood;naga chaitanya;bhama;maya;naga;nageshwara rao akkineni;raj;samantha;tollywood;cinema;naga aswin;tamil;marriage;interview;chaitanya 1;ye maya chesaveసమంత మరీ అంత సెన్సిటివా?సమంత మరీ అంత సెన్సిటివా?tollywood;naga chaitanya;bhama;maya;naga;nageshwara rao akkineni;raj;samantha;tollywood;cinema;naga aswin;tamil;marriage;interview;chaitanya 1;ye maya chesaveFri, 21 May 2021 14:00:00 GMTఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను వివాహమాడింది. నాగ చైతన్య టాలీవుడ్ లో రెండు బడా సినిమా కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబం నుంచి రావడంతో ఈ భామ కూడా అక్కినేని కోడలు అయింది. పెళ్లి తర్వాత చాలా అలా సెలక్టివ్ పాత్రలు చేస్తూ ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది.ఇక ఈ భామ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. 



సమంత ఈ సిరీస్లో ఒక తమిళ ఉగ్రవాది పాత్రలో నటిస్తుండగా ఆమె నట విశ్వరూపం ట్రైలర్ లోనే అర్థమైపోయింది. ఒక మహిళా ఉగ్రవాది అంటే ఇలానే ఉంటుందా అనిపించే అంతబాగా సమంత ఒదిగిపోయింది. అయితే సమంత అలా మారడం వెనుక చాలా కష్టం ఉందని అంటున్నారు ఈ సిరీస్ దర్శకులు రాజ్, డీకేలు.ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా వారు వివిధ సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ సమంత ఇలా కనిపించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని వారు చెప్పుకొచ్చారు. 



అంతేకాక ఒక రోజు సీక్వెన్స్ పూర్తయిన తర్వాత సమంతను రషెస్ చూడమని అడిగామని, అది చూసిన సమంత కన్నీళ్లు పెట్టుకుని చాలా సేపు ఏడుపు ఆపలేదు అని చెప్పుకొచ్చారు. అలా ఏడుస్తూ క్యారవాన్ లోకి వెళ్లిన సమంత కొద్దిసేపటి తర్వాత నార్మల్ అయ్యి అప్పుడు బయటకు వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇక ఈ పాత్ర సమంత కోసం రూపొందించబడింది అన్నట్టు సమంత చెలరేగి నటించిందని వారు చెప్పుకొచ్చారు. ఇక వారు చెప్పిన మాటలు విన్న వారంతా సమంత మరీ ఇంత సెన్సిటివా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తన నటనా తానే చూసి సమంత ఏడవడం మాత్రం సంచలనంగా మారింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>