MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines-e1b81c99-e555-4f34-9355-6d9490f735ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines-e1b81c99-e555-4f34-9355-6d9490f735ca-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై గ్లామర్ షో రోజు రోజు కి మితిమీరిపోతుందన్న వార్తలు వస్తున్నా మనిషి అన్నాకా కూసింత కళాపోషణ ఉండాలా అని మరికొంతమంది ఆ అందాలను ఆస్వాదిస్తూ బుల్లితెర యాంకర్ లకు మంచి బూస్ట్ ఇస్తున్నారు.. ఆలా ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ లు చేస్తున్న రచ్చ అంత అయింతా కాదు..ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్లు హీరోయిన్ల కన్నా ఎక్కువగా హంగామా చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు.. బుల్లితెర పై ఉన్న యాంకర్ లు తమ వాక్చాతుర్యంతో పాటు అందాల ప్రదర్శన కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు.. social-media-heroines;anasuya bharadwaj;varsha;sreemukhi;kanna lakshminarayana;festival;media;television;comedy;v;anasuya 1;raccha;varshamవర్షంలో సైతం చెమటలు పట్టించే అందాల వర్షిణి..!!వర్షంలో సైతం చెమటలు పట్టించే అందాల వర్షిణి..!!social-media-heroines;anasuya bharadwaj;varsha;sreemukhi;kanna lakshminarayana;festival;media;television;comedy;v;anasuya 1;raccha;varshamFri, 21 May 2021 13:00:00 GMTబుల్లితెరపై గ్లామర్ షో రోజు రోజు కి మితిమీరిపోతుందన్న వార్తలు వస్తున్నా మనిషి అన్నాకా కూసింత కళాపోషణ ఉండాలా అని మరికొంతమంది ఆ అందాలను ఆస్వాదిస్తూ బుల్లితెర యాంకర్ లకు మంచి బూస్ట్ ఇస్తున్నారు.. ఆలా ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ లు చేస్తున్న రచ్చ అంత అయింతా కాదు..ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్లు హీరోయిన్ల కన్నా ఎక్కువగా హంగామా చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు.. బుల్లితెర పై ఉన్న యాంకర్ లు తమ వాక్చాతుర్యంతో పాటు అందాల ప్రదర్శన కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు..

గతంలో ఎంతో బోర్ కొట్టించే యాంకర్ పార్ట్ లు ఇప్పుడు పొట్టి పొట్టి బట్టలతో కనిపిస్తూ ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తున్నారు..  అనసూయ, రష్మి, శ్రీముఖి వంటి యాంకర్ లు బుల్లితెరపైకి అడుగుపెట్టాక ప్రేక్షకులకు వినోదంతో పాటు కన్నుల పండుగ కూడా డోకా లేకుండా పోయింది.. వారి ముద్దు ముద్దు మాటలతో పాటు, పొట్టి పొట్టి డ్రెస్సులు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.. అలా వీరి లిస్టులోకి చేరి తన నాజూకైన అందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టేస్తుంది యాంకర్ వర్షిణి..

వర్షంలో సైతం ముచ్చెమటలు పట్టించేలా ఉంటాయి ఆమె అందాలు.. అలాంటి వర్షిణి ఇప్పుడు మా టీవీ లో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు.. ఓ షో లో కామెడీ చేసే స్కిట్ లకన్నా ఆమె లోపలి అందాలు చూడడానికే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు.. రేటింగ్ ల మీద రేటింగ్ లు అందజేస్తూ వర్షిణి పై తమకున్న ప్రేమను చాటుతున్నారు..  యాంకర్ గానే కాకుండా నటిగా కూడా సుపరిచయమే అయినా వర్షిణి సోషల్ మీడియా లో తన అందాల రచ్చ మాములుగా ఉండదు.. ఎవ్వరు చూడకూడని పిక్స్ ని పోస్ట్ చేస్తూ తన రేంజ్ ని పెంచుకుంటుంది.. మరి ఈ అందాల రచ్చ ఇంకా దేనికి దారితీస్తుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైక.. ఎంతలా అంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>