MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikram36d91cf2-9605-4d26-baad-a14f7ff48e09-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikram36d91cf2-9605-4d26-baad-a14f7ff48e09-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ స్టార్ దైరెక్టర్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా తప్పకుండా ఉంటుంది. త్రివిక్రమ్ పేరుకి దర్శకుడే అయినా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించాడు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం రేకెత్తుతుంది. అతడి సినిమాలో డైలాగ్స్ చాలా ప్రత్యేకం, అందరినీ ఆలోచింపజేసేలా ఉంటాయి. అతడి డైలాగుల దెబ్బకే అతడికి మాటల మాంత్రికుడ..trivikram;pawan;mahesh;venkatesh;ram charan teja;pawan kalyan;ram pothineni;srinivas;trivikram srinivas;kanna lakshminarayana;king;alluri sitarama raju;cinemaమరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?trivikram;pawan;mahesh;venkatesh;ram charan teja;pawan kalyan;ram pothineni;srinivas;trivikram srinivas;kanna lakshminarayana;king;alluri sitarama raju;cinemaFri, 21 May 2021 17:40:00 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా తప్పకుండా ఉంటుంది. త్రివిక్రమ్ పేరుకి దర్శకుడే అయినా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించాడు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం రేకెత్తుతుంది. అతడి సినిమాలో డైలాగ్స్ చాలా ప్రత్యేకం, అందరినీ ఆలోచింపజేసేలా ఉంటాయి. అతడి డైలాగుల దెబ్బకే అతడికి మాటల మాంత్రికుడని కితాబిచ్చారు. ఇక అతడు అగ్రహీరోలతో జతకట్టాడంటే ఆ సినిమా ప్రారంభం నుంచే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.


అయితే సాధారణంగా త్రివిక్రమ్ ఒక సినిమా చిత్రీకరణలో ఉండగా మరో సినిమాను ఓకే చేయడు. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ వరుస సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడట. తాజాగా తన సినిమాకు మహేష్‌ను ఓకే చేశాడు. అంతేకాకుండా మహేష్‌ సినిమా తరువాత తాను చేసే సినిమాకి కూడా హీరోని ఫిక్స్ చేశాడట. అయితే త్రివిక్రమ్ మహేష్ కన్నా ముందు ఎన్‌టీఆర్‌తో ఓ సినిమా ఫిక్స్ చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో మహేష్ సినిమాను ముందుకు తీసుకువచ్చాడు. అంతేకాకుండా మహేష్ తర్వాత మరో స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేశాడట.
అయితే మాటల మాంత్రికుడు తన తదుపరి సినిమాకు ఓకే చేసింది ఎవరినో కాదండీ.. మన అల్లూరి సీతారామా రాజుని. అదేనండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను. రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారన్న వార్తలు సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ తన రెండో సినిమాకు విక్టరీ వెంకటేష్‌ను ఫిక్స్ చేశాడంటూ టాక్ నడిచింది. ఇప్పుడు తాజాగా చెర్రీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా ప్రకటిస్తారేమో వేచి చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!

హంసలాంటి అందాల నిధి..హంసా నందిని..!!

ప్రేమ వివాహాలను కాదని పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!!

పూరిని వెయిటింగ్ లో పెట్టిన స్టార్ హీరో !

సీఐడీ అత్యుత్సాహం జగన్ కొంప ముంచనుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>