PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cheatinge526e72e-67ca-4461-bb3c-2f67064fe904-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cheatinge526e72e-67ca-4461-bb3c-2f67064fe904-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికి తెలిసిందే. ఇక టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా జనం బాబాలను, మ్యాజిక్ నే నమ్ముతారు.రాత్రికి రాత్రే అదృష్టం వరించి కోటీశ్వరులైపోవాలని భావిస్తుంటారు. అందుకే కష్టపడటం మానేసి క్షుద్రపూజలు, రైస్ పుల్లింగ్ అంటూ తిరుగుతుంటారు.cheating;technology;maya;tara;tiru;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;hp;asus;acer;patti;warangal;district;kadapa;police;aqua;madanapalle;torchlight;dell;arrestఇలాంటి పాత్ర మీ ఇంట్లో ఉంటే అదృష్టవంతులే..!ఇలాంటి పాత్ర మీ ఇంట్లో ఉంటే అదృష్టవంతులే..!cheating;technology;maya;tara;tiru;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;hp;asus;acer;patti;warangal;district;kadapa;police;aqua;madanapalle;torchlight;dell;arrestFri, 21 May 2021 21:02:00 GMTనేటి సమాజంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికి తెలిసిందే. ఇక టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా జనం బాబాలను, మ్యాజిక్ నే నమ్ముతారు. రాత్రికి రాత్రే అదృష్టం వరించి కోటీశ్వరులైపోవాలని భావిస్తుంటారు. అందుకే కష్టపడటం మానేసి క్షుద్రపూజలు, రైస్ పుల్లింగ్ అంటూ తిరుగుతుంటారు. ఓ పాత రాగిపాత్రకు రంగులుపూసి రైస్ పుల్లింగ్ పేరుతో మాయ చేస్తున్న గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు రైస్ పుల్లింగ్ పేరుతో ఛీటింగ్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లె–పుంగనూరు మార్గంలోని బసినికొండ వై జంక్షన్‌ వద్ద మూడు వాహనాల్లో వచ్చిన కొంతమంది రాగిపాత్రను పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి స్కెచ్ అంతా వివరించారు. చిత్తూరు, కడప, అనంతపురం, తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ కు చెందిన 13 మంది వ్యక్తులు రైస్ పుల్లింగ్ పేరుతో రాగిపాత్రలను విక్రయించి దందా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కారు.

అయితే వీరంతా రాగిపాత్రలకు రంగుపూసి దానిపై టార్చ్ లైట్ వేసి చూపించి అది మహిమగల పాత్ర అని.. పూజలుచేస్తే అక్షయపాత్రలా మారిపోతుందని బాగా డబ్బున్నవాళ్లను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. పాత్రను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బేరం పెడుతున్నారు. ముఠా వ్యవహారంపై నిఘా ఉంచిన పోలీసులు వారిని పక్కా స్కెచ్ తో అరెస్ట్ చేశారు.

ఇక నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రూ.20,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. రైస్ పుల్లింగ్ వంటి మాటలు అన్ని మోసాలేనని.. ఇలాంటివి అసలు పనిచేయవని.. ప్రజలు ఇలాంటివారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో విజయనగరం జిల్లాలోనూ ఓ ఇత్తడి చెంబును మహిమాన్విత చెంబుగా నమ్మించి రూ.50 కోట్లకు బేరం పెట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణపట్నంలో ముగిసిన ఐసిఎంఆర్ బృందం పర్యటన.. ఏమన్నారంటే?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>