BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9aeb889e-7a9b-40ad-b1f8-51a5f5afe9aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9aeb889e-7a9b-40ad-b1f8-51a5f5afe9aa-415x250-IndiaHerald.jpgతెలంగాణ సి‌ఎం నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఉదయం హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాప్ట‌ర్‌లో బయలుదేరి మద్యాహ్నన సమయానికి వరంగల్ చేరుకొనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి అక్కడి కరోనా రోగులను పరామర్శించి పరిస్థితులు అడిగి తెలుసుకొనున్నారు. వైద్యానికి సంబంధించిన వివరాలు, తదితర విషయాలను వైద్యులను తెలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత సెంట్రల్ జైలును సందర్శిస్తారు. ఇక అక్కడి నుంచి తిరిగి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లనున్నారు. ఇక నిన్న సికింద్రాబాద్ లోని గాంlatest news;kcr;warangal;telangana;mohandas karamchand gandhi;mp;google;letter;pettaనేడు సి‌ఎం కే‌సి‌ఆర్ వరంగల్ పర్యటన.. కారణం ఆదేనా ?నేడు సి‌ఎం కే‌సి‌ఆర్ వరంగల్ పర్యటన.. కారణం ఆదేనా ?latest news;kcr;warangal;telangana;mohandas karamchand gandhi;mp;google;letter;pettaFri, 21 May 2021 11:44:18 GMTతెలంగాణ సి‌ఎం నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఉదయం హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాప్ట‌ర్‌లో బయలుదేరి మద్యాహ్నన సమయానికి వరంగల్ చేరుకొనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి అక్కడి కరోనా రోగులను పరామర్శించి పరిస్థితులు అడిగి తెలుసుకొనున్నారు. వైద్యానికి సంబంధించిన వివరాలు, తదితర విషయాలను వైద్యులను తెలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత సెంట్రల్ జైలును సందర్శిస్తారు. ఇక అక్కడి నుంచి తిరిగి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లనున్నారు. ఇక నిన్న సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలోని కోవిడ్ రోగులను సి‌ఎం కే‌సి‌ఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే .






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?

బ్రేకింగ్‌: హైకోర్టు తీర్పుతో వైసీపీకి అదిరిపోయే షాక్‌...

బ్రేకింగ్‌: ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు ర‌ద్దు... హైకోర్టు తీర్పు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>