MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-star-in-krack-movie-item-song09d52bc0-ff80-43c9-b38d-760d0571eaa4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-star-in-krack-movie-item-song09d52bc0-ff80-43c9-b38d-760d0571eaa4-415x250-IndiaHerald.jpgఇటీవలే క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి కుర్రకారు ను ఆకట్టుకున్న నటి అప్సరరాణి..అంతకు ముందు కొన్ని సినిమాలలో నటిగా అలరించిన ఆమెకు క్రేజ్ వచ్చింది మాత్రం ఈ ఐటెం సాంగ్ తోనే అని చెప్పొచ్చు.. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించి కొంత గుర్తింపు దక్కించుకున్న ఈమె క్రాక్ ఐటెం సాంగ్ తర్వాత టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంటుంది.. అంతేకాదు సోషల్ మీడియా వేదిక గా ఆమె పంచుతున్న అందాలు అంతా ఇంతా కాదు.. కుర్రకారు మతులు పోగెట్టేలా ఆమె తన అందాల విందును వడ్డిస్తుంది.. social-media-heroines;ram gopal varma;ram pothineni;rani;vedhika;tollywood;cinema;media;blockbuster hit;instagram;heroine;v;krack;fidaaఅందాల కే రాణి..అప్సర రాణి..!!అందాల కే రాణి..అప్సర రాణి..!!social-media-heroines;ram gopal varma;ram pothineni;rani;vedhika;tollywood;cinema;media;blockbuster hit;instagram;heroine;v;krack;fidaaFri, 21 May 2021 10:00:00 GMTఇటీవలే క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి కుర్రకారు ను ఆకట్టుకున్న నటి అప్సరరాణి..అంతకు ముందు కొన్ని సినిమాలలో నటిగా అలరించిన ఆమెకు క్రేజ్ వచ్చింది మాత్రం ఈ ఐటెం సాంగ్ తోనే అని చెప్పొచ్చు.. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించి కొంత గుర్తింపు దక్కించుకున్న ఈమె క్రాక్ ఐటెం సాంగ్ తర్వాత టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంటుంది.. అంతేకాదు సోషల్ మీడియా వేదిక గా ఆమె పంచుతున్న అందాలు అంతా ఇంతా కాదు.. కుర్రకారు మతులు పోగెట్టేలా ఆమె తన అందాల విందును వడ్డిస్తుంది..

అందాలకే రాణి లా ఆమె అందాలు చూడడానికి కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరు ఎగబడుతున్నారు. ఇటీవలే ఆమె ఇచ్చిన బికినీ ట్రీట్ ఎవరు మర్చిపోలేని విధంగా ఉంది.. రామ్ గోపా వర్మ లాంటి వారు ఆమె అందానికి ఫిదా అయిపోయి ట్వీట్ చేయగా ప్రముఖులు కూడా ఎవరీ అందాల అప్సరస అని అప్సర రాణిని  కొనియాడారు..  అప్సర తన హాట్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈమధ్య ట్విట్టర్‌లో ఒక హాట్ వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియోలో నీలం రంగు బికినీ ధరించిన అప్సర.. స్విమ్మింగ్ పూల్‌లో నుంచి వయ్యారంగా నచుకుంటూ వస్తోంది. ‘ఐ యామ్ ఎ వాటర్ బేబీ’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వీడియోకు రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇచ్చారు.‘‘వావ్ అప్సర రాణి. అందుకే నిన్ను నేను ఏంజెల్ , క్వీన్అని పిలుస్తాను. అంటూ కామెంట్ చేశాడు.. ఏదేమైనా తనకే పరిమితమైన అందాలను కూడా ప్రేక్షకులకు చూపిస్తూ వారినరాలను లాగేస్తూ ఉంది.. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేసుకుంటూ పోతున్న ఈ ముద్దుగుమ్మ కి హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది చూడాలి.. ఈమె అందానికి హీరోయిన్ గా ఛాన్స్ వస్తే మాత్రం ఆ సినిమా ని బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తారు ప్రేక్షకులు..
">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ వ్యాక్సినేషన్ ఎన్ని కోట్ల మంది తీసుకున్నారు

త్రిష అంటే మెగా ఫ్యాన్స్‌కు ఎందుకంత కోపం?

అనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

ఆండ్రియా.. అందాలకే సరికొత్త అర్థం ఆమె అందం..!!

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>