PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పుడు కాస్త సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతుంటాయి. కొంతమంది మంత్రులు సమర్థవంతంగా పని చేయకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యమంత్రికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించకపోవడంతో ఆయన కొంతమందిని ఏమీ అనలేని పరిస్థితులు కూడా ఉన్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులను కjagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;party;mantraజగన్ ఈ భారం వదిలించుకుంటే బెస్ట్...?జగన్ ఈ భారం వదిలించుకుంటే బెస్ట్...?jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;party;mantraFri, 21 May 2021 12:12:29 GMTఆంధ్రప్రదేశ్ లో మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పుడు కాస్త సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతుంటాయి. కొంతమంది మంత్రులు సమర్థవంతంగా పని చేయకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యమంత్రికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించకపోవడంతో ఆయన కొంతమందిని ఏమీ అనలేని పరిస్థితులు కూడా ఉన్నారు అనే అభిప్రాయం కూడా ఉంది.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులను కూడా అన్ని విధాలుగా టార్గెట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయినా సరే చాలా మంది మంత్రులు సమర్ధవంతంగా పని చేయలేక పోతున్నారు అనే అభిప్రాయం కూడా చాలావరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయినా సరే ఇప్పుడు అటువంటి పరిస్థితి కనపడటం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ముందుకు నడిపించడానికి ఆ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధానంగా కీలక శాఖల్లో ఉన్న మంత్రులను టార్గెట్ చేయవచ్చనే భావన ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు సంబంధించి కొన్ని కొన్ని విషయాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ఉన్నారు అని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి. అధికారులకు ఎంత వరకు సహకరిస్తున్నారు... సచివాలయానికి ఎంతవరకు వస్తున్నారు ఏంటి అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి అనే భావన వ్యక్తమవుతోంది. కొంత మంది మంత్రులను ఆయన ఇప్పటికే పక్కకు తప్పించాలని కూడా సిద్ధమైనట్లు సమాచారం. తన మాట వినని వారిని జగన్ ఇప్పుడు లెక్కచేయడం లేదు అని కూడా అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ ప‌రిష‌త్ పోరు.. హైకోర్టు నాడు అలా.. నేడు ఇలా..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైకా.. ఎంతలా అంటే..?

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>