PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus895a5710-30a5-426d-bb97-2480a22ef05e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus895a5710-30a5-426d-bb97-2480a22ef05e-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తూనే ఉంది. రోజుకి ఎన్నో కేసులు నమోదవుతున్నాయి.నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్య నాలుగువేలకు పైగా నమోదైంది. ఇక మొన్నటిదాకా 4 లక్షలు నమోదయ్యాయి. ఇక నిన్న 3 లక్షలు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే కరోనా వైరస్ బారిన పడిన వారు 2.59 లక్షల మంది అని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. గురువారం 20,61,683 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 2,59551 మందికి పాజిటివ్ అని తేలింది. బుధవారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందిcoronavirus;wednesday;heart;sugar;central government;oxygen;coronavirusపెరుగుతున్న కరోనా రికవరీ రేటు.. కానిపెరుగుతున్న కరోనా రికవరీ రేటు.. కానిcoronavirus;wednesday;heart;sugar;central government;oxygen;coronavirusFri, 21 May 2021 21:04:53 GMTకరోనా వైరస్ బారిన పడిన వారు 2.59 లక్షల మంది అని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. గురువారం 20,61,683 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 2,59551 మందికి పాజిటివ్ అని తేలింది. బుధవారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్ల 60 లక్షల మార్కును దాటింది.కాని మరణాలు మాత్రం ఆగట్లేదు.రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి.చాలా మందికి షుగర్ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు ఉండటం వలన చాలా మంది చనిపోతున్నారు.డానికి తోడు ఆక్సిజన్ సమస్య కూడా దేశంలో చాలా ఎక్కువగా వుంది.అందువల్ల చాలా మంది చనిపోతున్నారు.


ఇక కరోనా మరణాల విషయానికి వస్తే..ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో 4,209 మంది మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే 984 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,91,331 మంది ప్రాణాలు గాల్లో కలిసి పోవడం జరిగింది. ఇక కొంచెం మంచి విషయం ఏమిటంటే కరోనా రికవరీ కేసుల్లో సానుకూల అంశాలు కనబడుతుండటం జరుగుతుంది. ప్రస్తుతం 30, 27,925 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. వరుసగా ఎనిమిదో రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న దాదాపు 3,57,295 మంది కోలుకున్నారు. మొత్తంగా 2.27 కోట్ల మందికి పైగా కోలుకోగా రికవరీ రేటు 87.25 శాతంగా ఉంది. మరోవైపు నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నవారు 14,82,754 మందికి వ్యాక్సిన్ అందింది.కాబట్టి మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణపట్నంలో ముగిసిన ఐసిఎంఆర్ బృందం పర్యటన.. ఏమన్నారంటే?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>