MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advani162217a3-8fe7-4264-af75-7371e8fef695-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advani162217a3-8fe7-4264-af75-7371e8fef695-415x250-IndiaHerald.jpgహీరోయిన్ ల మధ్య మైత్రి చాలా బాగుంటుంది.. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ ల మధ్య స్నేహం ఇంకా బాగుంటుంది.. పార్టీ లకు, పబ్బులకు కలిసి తిరుగుతూ వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని వెల్లడిస్తారు. ఇకపోతే కియారా అద్వానీ కి ఇతర హీరోయిన్ లతో మంచి సాన్నిహిత్యమే ఉంది.. అలా అలియా భట్ తో ఆమెకు ఉన్న అనుబంధాన్ని చాలాసార్లు వెల్లడించారు ఆమె.. అయితే తాజాగా ఆమె వల్ల తాను ఓ పనిచేయాల్సి వచ్చిందని ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. kiara advani;beauty;ram charan teja;alia bhatt;kiara advani;salman khan;bharath;ram pothineni;shankar;tiru;bollywood;tollywood;sri bharath;telugu;heroine;allu sneha;vinaya vidheya rama;partyఆలియా భట్ వల్లే అలా చేయాల్సి వచ్చింది.. కియార సంచలన వ్యాఖ్యలు..!!ఆలియా భట్ వల్లే అలా చేయాల్సి వచ్చింది.. కియార సంచలన వ్యాఖ్యలు..!!kiara advani;beauty;ram charan teja;alia bhatt;kiara advani;salman khan;bharath;ram pothineni;shankar;tiru;bollywood;tollywood;sri bharath;telugu;heroine;allu sneha;vinaya vidheya rama;partyFri, 21 May 2021 13:00:00 GMTహీరోయిన్ ల మధ్య మైత్రి చాలా బాగుంటుంది.. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ ల మధ్య స్నేహం ఇంకా బాగుంటుంది.. పార్టీ లకు, పబ్బులకు కలిసి తిరుగుతూ వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని వెల్లడిస్తారు. ఇకపోతే కియారా అద్వానీ కి ఇతర హీరోయిన్ లతో మంచి సాన్నిహిత్యమే ఉంది.. అలా అలియా భట్ తో ఆమెకు ఉన్న అనుబంధాన్ని చాలాసార్లు వెల్లడించారు ఆమె.. అయితే తాజాగా ఆమె వల్ల తాను ఓ పనిచేయాల్సి వచ్చిందని ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న  కియారా అద్వానీ నటించడానికి పెద్ద స్టార్ హీరోలతో నటించినా ఎందుకో ఆమెకు కలిసి రాలేదు.. ఆ రెండు సినిమాలు తప్పా ఆమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు. ఆ రెండు సినిమాలతో గ్లామర్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్నా కియారా కి ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నారు కానీ అదృష్టం తిరగబడి ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతో మళ్ళీ తాను అరంగేట్రం చేసిన బాలీవుడ్ కే వెళ్ళింది.

అక్కడ కొన్ని మంచి మంచి సినిమాలు చేసినా అక్కడకూడా ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రావట్లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు రాబోయే చిత్రాలు అయినా హిట్ ఇస్తాయో అని ఎదురుచూస్తుంది.. తెలుగులో కూడా ఆమెను పలు సినిమాల్లో చేయించాలని ట్రై చేస్తున్నారు.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా నటిస్తుంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఆమె కు అలియా భట్ వల్ల చాలా ఇబ్బంది ఏర్పడిందట.. ఎందుకంటే వీరిద్దరి పేర్లు ఒకటే.. కియారా పేరు కూడా ఆలీయానే.. సల్మాన్ ఖాన్ సలహా మేరకు కియారా అద్వానీ గా తన పేరు మార్చుకుంది.. తాను హీరోయిన్ గా వచ్చే రోజుల్లో ఎవరికీ కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలని ఇలా పేరు మార్చుకుంది..












Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైక.. ఎంతలా అంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>