PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus74d15e7c-d37a-4091-a2a9-2c866513aa59-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus74d15e7c-d37a-4091-a2a9-2c866513aa59-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య మాత్రం తనకు తెలిసిన ఆయుర్వేదం ఉపయోగించి ఓ మందు కనుగొన్నాడు. ఈ మందు కరోనాను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కావడంతో వేలాది మంది ప్రజలు ఆయన మందు కోసం బారులు తీరుతున్నారు. అయితే అధికారుల అదుపులో ఆనందయ్య ఉన్నారని అంటున్నారు. ఇవాళ రాత్రి ఆనందయ్యను ICMR /ఆయుష్ విభాగం అధిపతులు కలవనున్నారని తెలుస్తోంది. ఆనందయ్య ఆయుర్వేద వైద్య వివరాలు తెలుసుకోవడానికి ... తీసుకు వcorona virus;kumaar;anil music;andhra pradesh;district;police;village;ayurveda;central government;anil kumar singhalబ్రేకింగ్ : పోలీసుల అదుపులో ఆనందయ్య?బ్రేకింగ్ : పోలీసుల అదుపులో ఆనందయ్య?corona virus;kumaar;anil music;andhra pradesh;district;police;village;ayurveda;central government;anil kumar singhalFri, 21 May 2021 20:13:18 GMTకరోనా మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య మాత్రం తనకు తెలిసిన ఆయుర్వేదం ఉపయోగించి ఓ మందు కనుగొన్నాడు. ఈ మందు కరోనాను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కావడంతో వేలాది మంది ప్రజలు ఆయన మందు కోసం బారులు తీరుతున్నారు. అయితే పోలీసు అధికారుల అదుపులో ఆనందయ్య ఉన్నారని అంటున్నారు. ఇవాళ రాత్రి ఆనందయ్యను ICMR /ఆయుష్ విభాగం అధిపతులు కలవనున్నారని తెలుస్తోంది. ఆనందయ్య ఆయుర్వేద వైద్య వివరాలు తెలుసుకోవడానికి ... తీసుకు వెళ్ళినట్టుగా భావిస్తున్నారు. 


ఇక అంతకు ముందు మీడియాతో మాట్లాడిన వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందని అన్నారు. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామమ ఆయన ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం ఆయుష్ బృందం కృష్ణపట్నం వెళ్లనుందని పేర్కొన్నారు. ఏపీ ఆయుష్ కమిషనర్ ఇప్పటికే వెళ్లారన్న ఆయన ఇప్పటి వరకు జరిగిన అధ్యయనంలో ఆనందయ్య ఆయుర్వేదం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే చెబుతున్నారని హానికారకాలు ఉన్నట్టు తేలలేదని అన్నారు. 


అయితే శాస్త్రీయపరంగా మరింత అధ్యయనం చేయాల్సి ఉందన్న అనిల్ ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ ఏ విధంగా చేస్తున్నారోననేది రేపు డిమానిస్ట్రేషన్ చేయబోతున్నారని అన్నారు. ఇక కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య మందు వినియోగం.. కరోనా కేసుల నమోదుపై అధ్యయనం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఉదయమే ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఔషధం గురించి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కొవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు.

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పది రోజుల ముందు నుండే పరిగెత్తిస్తున్నారుగా ..... ??

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>