MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/renu-desai-af6857e2-c5f4-48f8-89d2-38ef2066291d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/renu-desai-af6857e2-c5f4-48f8-89d2-38ef2066291d-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాని జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. సహాయం అడిగినా చేయకపోతే.. వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి సదరు సెలబ్రిటీని పలుచన చేస్తుంటారు కొంతమంది, ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెడతారు. గతంలో రేణూ దేశాయ్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందుకే ఇటీవల ఆమె కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చినా.. ఆర్థిక సాయం అడగొద్దు ప్లీజ్ అంటూ ముందే చెప్పేశారు. అయినా కూడా కొంతమంది ఆమెను ఆర్థిక సాయం కోరారు. renu desai,;renu desai;mandula;instagram;shadowరేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..renu desai,;renu desai;mandula;instagram;shadowFri, 21 May 2021 08:30:00 GMTసోషల్ మీడియాని జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. సహాయం అడిగినా చేయకపోతే.. వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి సదరు సెలబ్రిటీని పలుచన చేస్తుంటారు కొంతమంది, ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెడతారు. గతంలో రేణూ దేశాయ్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందుకే ఇటీవల ఆమె కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చినా.. ఆర్థిక సాయం అడగొద్దు ప్లీజ్ అంటూ ముందే చెప్పేశారు. అయినా కూడా కొంతమంది ఆమెను ఆర్థిక సాయం కోరారు.

ధనవంతులకే సాయమా.. మిడిల్ క్లాస్ కనపడదా..?
సాయం చేస్తున్నా అంటూ కేవలం ధనవంతులనే పట్టించుకుంటున్నారని, మధ్య తరగతి వాళ్లకు సాయం చేయడం లేదని రేణూ దేశాయ్ ని విమర్శిస్తూ ఓ నెటిజన్ ఇన్ స్టా లో మెసేజ్ పెట్టాడు. తమ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నారని, మందులు లేవని, సాయం చేయాలని కోరిన ఆ నెటిజన్.. అంతలోనే మరో పోస్టింగ్ లో మిడిల్ క్లాస్ పేరెత్తి రేణూని విమర్శించారు. దీనిపై రేణూ దేశాయ్ స్పందించారు.

రేణూ దేశాయ్ రిప్లై ఇచ్చారు.

త‌న‌పై వచ్చిన విమ‌ర్శ‌ల‌కు సంబంధించి స్క్రీన్ షాట్‌ తీసి మరీ వాటిని ఇన్ స్టా లో పోస్ట్ చేసి రిప్లై ఇచ్చారు రేణు దేశాయ్. కొవిడ్ బాధితుల‌కు సాయం అందించ‌డంతో త‌ల‌మున‌క‌లై ఉన్నాన‌ని, అన‌వ‌స‌ర మెసేజ్‌ ల‌తో విసిగించొద్ద‌ని ఆమె రెండు రోజుల క్రితం కూడా కోరారు. అయినా కూడా ఆమెకి ఇలాంటి మెసేజ్ లు, తలనొప్పి తప్పడంలేదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిట్టి.. గుండె పట్టి లాగేస్తోందే!

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>