TVMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/social-media-heroines-a3da5ee0-4e7f-4478-b04e-dd85f97d0f2c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/social-media-heroines-a3da5ee0-4e7f-4478-b04e-dd85f97d0f2c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది సుమ.. ఆమె షో లో ఉందంటే నిర్వాహకులకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు కూడా తనవైపునుంచి జరగనివ్వదు.. ఒకవేళ జరిగినా ఆమె కవర్ చేసుకుని దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తుంది.. ఏ షో లో చూసినా, ఏ ఆడియో ఫంక్షన్ అయినా సుమ లేనిదే ఆ స్టేజి కి అందం లేదు అన్నట్లు తయారైంది పరిస్థితి.. అందుకే ఆమెను యాంకర్ గా పెట్టుకోవాలని ఎగబడుతుంటారు నిర్వాహకులు.. social-media-heroines;nithya new;suma;suma kanakala;kerala;tollywood;cinema;telugu;kanna lakshminarayana;media;television;event;comedy;audioసుమధురమైన మాటలతో హుషారెత్తించే యాంకర్.. సుమ.. !!సుమధురమైన మాటలతో హుషారెత్తించే యాంకర్.. సుమ.. !!social-media-heroines;nithya new;suma;suma kanakala;kerala;tollywood;cinema;telugu;kanna lakshminarayana;media;television;event;comedy;audioFri, 21 May 2021 16:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది సుమ.. ఆమె షో లో ఉందంటే నిర్వాహకులకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు కూడా తనవైపునుంచి జరగనివ్వదు.. ఒకవేళ జరిగినా ఆమె కవర్ చేసుకుని దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తుంది.. ఏ షో లో చూసినా, ఏ ఆడియో ఫంక్షన్ అయినా సుమ లేనిదే ఆ స్టేజి కి అందం లేదు అన్నట్లు తయారైంది పరిస్థితి.. అందుకే ఆమెను యాంకర్ గా పెట్టుకోవాలని ఎగబడుతుంటారు నిర్వాహకులు..

స్పాంటేనియస్ జోకులు, నవ్వించే పంచులు ఆమె సొంతం.. హీరోలపై కూడా జోకులేసే వారు బహుశా ఆమె ఒక్కదానికే ఉంది కాబోలు. అందుకే సుమ లేనిదే టాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరగదు.. ఆమె ఏ షో లో ఉంటే ఆ షో లో నవ్వులు పూస్తాయి. కామెడీ పండుతుంది.. వచ్చే పార్టిసిపెంట్స్ కన్నా ఎక్కువ కామెడీ ఈమెనే చేస్తుంది.స్క్రిప్ట్ ఏమీ లేకుండానే ఆమె ఈ రేంజ్ లో పంచులు పేలుస్తుంటే టీవీ షోల్లో స్క్రిప్ట్ ఉంటూ ఆమె స్పాంటేనియస్ గా వేసే జోకులు చూడడానికి రెండు కళ్ళు చలవనుకోండి..

సుమ షో వస్తుందంటే పక్కన ఏ సినిమా వచ్చినా ఛానల్ మార్చేసి ఆమె షో చూస్తారు. కేరళ నుంచి వచ్చినా తెలుగు అమ్మాయిలా సుమ తెలుగువారందరిని అలరిస్తూ ఉంటుంది.. ఇన్నాళ్లు ఆమెకు ఎదురుఅనేది లేకుండా ఉండేది. ఇప్పుడు కొత్త యాంకర్ లు కొంత పోటీ ఇస్తున్న ఆమె స్టేటస్ ఆమెది.. ఇక సోషల్ మీడియా లో ఆమెకున్న క్రేజ్ మామూలుది కాదు.. ఆమె తన అప్ డేట్స్ ని తన సోషల్ మీడియా ద్వారా పంచుతూ ప్రేక్షకులకు నిత్యం టచ్ లోనే ఉంటుంది.. పర్సనల్ విషయాలు, బుల్లితెర విషయం పంచుకుంటూ ప్రేక్షకులను ఎంతో ఉల్లాసపరుస్తుంది సుమ..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

హంసలాంటి అందాల నిధి..హంసా నందిని..!!

ప్రేమ వివాహాలను కాదని పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!!

పూరిని వెయిటింగ్ లో పెట్టిన స్టార్ హీరో !

సీఐడీ అత్యుత్సాహం జగన్ కొంప ముంచనుందా..?

ఈ టాలీవుడ్ హార్రర్ సినిమాలు చూస్తే ఇప్పటికీ భయమేస్తుంది..!!

భ‌వానీపూర్ బ‌రిలో 'భ‌వానీమాత‌'?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>