WomenN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy85d39c4b-0b0b-494a-8a81-7444fad73986-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy85d39c4b-0b0b-494a-8a81-7444fad73986-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో కడుపు గట్టిగా ఉండటం అనేది సాధారణమేమీ కాదు. కడుపు కండరాలు గట్టిగా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే గర్భధారణ సమయంలో కడుపు ఇలా గట్టిగా మారటం ఏమైనా ప్రమాదమా ఉందా అని చాలామందికి ఉన్న అనుమానం. pregnancy;women;woman;sex;green tea;pregnantఅమ్మ: గర్భధారణ సమయంలో కడుపు గట్టిగా ఉంటే దాని అర్థం ఇదే..!అమ్మ: గర్భధారణ సమయంలో కడుపు గట్టిగా ఉంటే దాని అర్థం ఇదే..!pregnancy;women;woman;sex;green tea;pregnantFri, 21 May 2021 15:09:02 GMTగర్భధారణ సమయంలో కడుపు గట్టిగా ఉండటం అనేది సాధారణమేమీ కాదు. కడుపు కండరాలు గట్టిగా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే గర్భధారణ సమయంలో కడుపు ఇలా గట్టిగా మారటం ఏమైనా ప్రమాదమా ఉందా అని చాలామందికి ఉన్న అనుమానం.

కడుపు గట్టిగ ఉండటం ప్రమాదం ఐతే ఏమీ ఉండదు కానీ, కడుపు కండరాలు గట్టిగా ఉండటం వలన గర్భాశయంపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. అలాగే గర్భాశయ కండరాలు గట్టిగా మారటం వలన మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకోవచ్చు. అలాగే ఇలా గట్టిగా కడుపు ఉండటం వెనుక ఎక్కువ శ్రమ, సెక్స్, రక్తస్రావం, డీ హైడ్రేషన్ కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఇక ఇంతకుముందే చెప్పుకున్నట్లు ప్రగ్నన్సీ మహిళ తప్పకుండా మంచినీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నీరు ఈ సమయంలో తక్కువ ఐతే శరీరం వేడిగా ఉండటం, కాళ్ళు, చేతులు వాపులుగా ఉండటం జరుగుతుంది. అందుకని మంచి నీటిని ఎక్కువగా తీసుకోమని గర్భిణీ మహిళలకు చెప్పండి. వెచ్చగా ఉండే పానీయాలు పాలు, గ్రీన్ టీ వంటి పోషక విలువలు బాగా ఉన్నటువంటి ద్రవాలను తీసుకోవడం వలన కొంచెం ఉపశనంగా ఉండి, కండరాలపై ఒత్తిడి ఉండదు.

అయితే గర్భంతో ఉన్నప్పుడు గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయడం వలన కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే కడుపు కండరాలపై కలిగే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడు ఒకేచోట కూర్చోవడం, ఒకే పొజిషన్ లో ఎక్కువ గంటలు పడుకోవడం, చాలా ఎక్కువ సమయం నిలబడటం కూడా కడుపు కండరాలు గట్టిగా మారటానికి కారణం. మీ శరీరానికి ఈ సమయంలో రక్త ప్రసరణ బాగా జరగటం చాలా అవసరం కాబట్టి కాస్త నడవటం, తిరగటం చేయాలి. కడుపు కండరాలు మరీ ఎక్కువగా ఉండి, నొప్పిగా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్ వెళ్లి చెకప్ చేయించండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య కరోనా మందు : స్థానికులలో భ‌యాందోళ‌న‌!

మహేష్ బాబు బిగ్గెస్ట్ డిజాస్టర్ కు ఐదేళ్లు.. ఇప్పటికీ బాధ పడుతున్న ప్రిన్స్..!!

బ్రేకింగ్‌: ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్టు ఇదే

ఆ స్టార్ విలన్ కు ... మెగాస్టార్ ఆర్ధిక సాయం .... ??

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>