BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mptc-zptc-elections8ef56d7b-9538-4121-b8cf-74a1e4ce08d9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mptc-zptc-elections8ef56d7b-9538-4121-b8cf-74a1e4ce08d9-415x250-IndiaHerald.jpg ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొత్తం ర‌ద్దు చేస్తూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేద‌ని భావించిన హైకోర్టు ఈ ప్ర‌క్రియ మొత్తం ర‌ద్దు చేసింది. అయితే ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ర‌ద్దు కావ‌డానికి కేవ‌లం ఒక్క‌టే ప్ర‌ధాన కార‌ణంగా ఉంది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌న్న నిబంధ‌న పాటించ‌క‌పోవ‌డంతో పాటు సుప్రీం నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని హైకోర్టు చెప్పింది. ఎన్నిక‌ల‌కు కేవ‌లం యేడాది ముందే నోటిఫికేష‌న్ ఇవ్వ‌డాన్ని MPTC ZPTC elections;andhra pradesh;letterఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?MPTC ZPTC elections;andhra pradesh;letterFri, 21 May 2021 11:08:00 GMT
ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొత్తం ర‌ద్దు చేస్తూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేద‌ని భావించిన హైకోర్టు ఈ ప్ర‌క్రియ మొత్తం ర‌ద్దు చేసింది. అయితే ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ర‌ద్దు కావ‌డానికి కేవ‌లం ఒక్క‌టే ప్ర‌ధాన కార‌ణంగా ఉంది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌న్న నిబంధ‌న పాటించ‌క‌పోవ‌డంతో పాటు సుప్రీం నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని హైకోర్టు చెప్పింది. ఎన్నిక‌ల‌కు కేవ‌లం యేడాది ముందే నోటిఫికేష‌న్ ఇవ్వ‌డాన్ని హైకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఏదేమైనా హైకోర్టు తీర్పుతో ప్ర‌భుత్వం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేడు సి‌ఎం కే‌సి‌ఆర్ వరంగల్ పర్యటన.. కారణం ఆదేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?

బ్రేకింగ్‌: హైకోర్టు తీర్పుతో వైసీపీకి అదిరిపోయే షాక్‌...

బ్రేకింగ్‌: ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు ర‌ద్దు... హైకోర్టు తీర్పు

అల్లు వారి ఆరు ప్యాకులు!

ఆ బ్రాహ్మణ స్త్రీ చేసిన తప్పే దేశమంతటా రాజ్యాలు వెలిసేలా చేసాయి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>