CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/gujarathb915be46-6db7-448e-8fbb-b99e23deda0d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/gujarathb915be46-6db7-448e-8fbb-b99e23deda0d-415x250-IndiaHerald.jpgమన అనుకున్న వాళ్లకు ఏదైనా కష్టం వస్తే ఎంతకైనా తెగిస్తారు.. ఇక సొంత వాళ్లకు కష్టం వస్తే ఇక పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు కన్నీరు పెట్టుకుంటే అతి దారుణ పరిణామాలు ఎదురవుతాయి.అలాంటిది ఓ కుర్రాడు తన తల్లి కంటతడి పెట్టిందని బాధతో ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. అది కూడా మైనర్ బాలుడు. తన తల్లిని ఓ వ్యక్తి హింసిస్తున్నారు అనే కోపంతో పక్కా ప్లాన్ వేసి మరీ కూరంగా చంపేశారు.. Gujarath;ahmedabad;gujarat - gandhinagar;police;bike;murder.తల్లి కోసం హత్య చేసిన బాలుడు.. చివరికి అలా షాక్..తల్లి కోసం హత్య చేసిన బాలుడు.. చివరికి అలా షాక్..Gujarath;ahmedabad;gujarat - gandhinagar;police;bike;murder.Fri, 21 May 2021 22:09:57 GMT

ఓ మైనర్ బాలుడు తన తల్లి ప్రియుడిని అత్యంత దారుణంగా పథకం ప్రకారం హత్య చేశాడు. తల్లి చేసిన పనికి 17 ఏళ్ల కుర్రాడు హంతకుడిగా మారాడు.. వివరాల్లోకి వెళితే..గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన బాలుడి తల్లి కొన్నేల్ల క్రితం ప్రియుడితో కలిసి పారిపోయింది. కొద్ది రోజుల తర్వాత అతని నిజస్వరూపం బయటపడింది. ఆమెతో ప్రియుడు గొడవపడుతూ అడ్డు వచ్చిన కుర్రాడిని కొడుతూ వచ్చాడు. ప్రతి రోజూ ఇద్దరిని చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. 


దాంతో అతను తల్లి ప్రియుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. మే 17వ తేదీన బైక్ మీద అతన్ని నిందితుడు నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు.. అతనితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. అనంతరం మాటకు మాటా పెరగడంతో కాస్త గొడవ పెద్దదిగా నే అయ్యింది.. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపాడు. వరుసగా కత్తితో పొడుస్తూ వచ్చాడు.అతను చనిపోయాడని ధ్రువీకరించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. ఈ క్రమంలో ఆ బాలుడి పేరు బయటకు రావడంతో ఇప్పుడు కేసు మరో మలుపు తిరిగింది. అతను తన నేరం అంగీకరించాడు. ప్రతి రోజు అతను తననూ తన తల్లినీ చిత్రహింసలకు గురిచేసేవాడని, అందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపాడు.. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>