BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/black-fungus96098995-45cd-4761-8711-9f8ed5676cd0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/black-fungus96098995-45cd-4761-8711-9f8ed5676cd0-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా హైదరాబాద్ లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి గురువారం ఒక్క రోజే 284 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు రాగ ఇప్పటికే 39 మందిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. మిగతావారికి సైతం ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికి అందులోblack fungus;raaga;hyderabad;mandulaకోఠి ఆసుపత్రికి ఒక్కరొకే 284 బ్లాక్ ఫంగస్ కేసులుకోఠి ఆసుపత్రికి ఒక్కరొకే 284 బ్లాక్ ఫంగస్ కేసులుblack fungus;raaga;hyderabad;mandulaFri, 21 May 2021 07:40:00 GMTరాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా హైదరాబాద్ లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి గురువారం ఒక్క రోజే 284 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు రాగ ఇప్పటికే 39 మందిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. మిగతావారికి సైతం ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికి అందులో కొంత మందికి కరోనా పాజిటివ్ రావడం, అలాగే మరికొంతమందిని కరోనా వచ్చి తగ్గడంతో చేర్చుకోలేదని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. ఇక లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి మందులు ఇచ్చి పంపించేసినట్టుగా తెలుపుతున్నారు. మొత్తానికి తెలంగాణాలో ఇప్పటి వరకు చేరిన బాధితుల సంఖ్య 90 కి చేరింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దటీజ్ బాలయ్య : కోవిడ్ పేషెంట్స్ కోసం ఏం చేశారంటే?

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?

చందమామ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>