MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth4f5e5172-ace4-4467-adf0-e8d3ffe65c7a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth4f5e5172-ace4-4467-adf0-e8d3ffe65c7a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో రాణిస్తున్న హీరోల్లో అక్కినేని హీరోలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.. అక్కినేని నాగేశ్వర్రావు వారసుడిగా వచ్చిన నాగార్జున తర్వాత చాలామంది ఇండస్ట్రీ కి అక్కినేని నట వారసులుగా వచ్చారు.. వారిలో అక్కినేని నాగార్జున కొడుకులతో పాటు ఇతర అక్కినేని కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.. వారిలో ఒకరు అక్కినేని సుమంత్.. ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైనా సుమంత్ ఆ సినిమా తో స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.. sumanth;pawan;akkineni nagarjuna;kalyan;kiran;nageshwara rao akkineni;raaga;ravi teja;satya;suma;suma kanakala;sumanth;tarun;uday kiran;godavari river;tollywood;cinema;industry;hero;vegetable market;success;idiot;nuvve kavali;tholi prema;tarun kumar;pawan-kalyan;chitramఅక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !sumanth;pawan;akkineni nagarjuna;kalyan;kiran;nageshwara rao akkineni;raaga;ravi teja;satya;suma;suma kanakala;sumanth;tarun;uday kiran;godavari river;tollywood;cinema;industry;hero;vegetable market;success;idiot;nuvve kavali;tholi prema;tarun kumar;pawan-kalyan;chitramFri, 21 May 2021 19:02:00 GMTటాలీవుడ్ లో రాణిస్తున్న హీరోల్లో అక్కినేని హీరోలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.. అక్కినేని నాగేశ్వర్రావు వారసుడిగా వచ్చిన నాగార్జున తర్వాత చాలామంది ఇండస్ట్రీ కి అక్కినేని నట వారసులుగా వచ్చారు.. వారిలో అక్కినేని నాగార్జున కొడుకులతో పాటు ఇతర అక్కినేని కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.. వారిలో ఒకరు అక్కినేని సుమంత్.. ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైనా సుమంత్సినిమా తో స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి..

ఆ తర్వాత సత్యం, గోదావరి సినిమాలు హిట్ అయినా ఎక్కువ సినిమా లు ఫ్లాప్ కావడంతో సుమంత్ స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.. ఇటీవలే మళ్ళీ రావా చిత్రంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సుమంత్ వరుస వెరైటీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వాటిలో కొన్ని సక్సెస్ కావడంతో సుమంత్ మళ్ళీ ఫామ్లోకి రాబోతున్నాడని అయన అభిమానులు అనుకుంటున్నారు.. ప్రస్తుతం మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఉన్న సుమంత్ వాటిలో ఒక్కటి సూపర్ హిట్ గా నిలిచినా ఖచ్చితంగా మంచి మార్కెట్ ను సంపాదించుకుంటారు అని ఆశిస్తున్నారు..

అయితే సుమంత్ మిస్ చేసుకున్న ఈ ఐదు సినిమాలు చేసి ఉంటే ఇప్పటికి పరిస్ధిహి వేరేలా ఉండేది అంటున్నారు అక్కినేని అభిమానులు.. అవి ఏంటో చూద్దాం.. పవన్ కళ్యాణ్ చేసిన తొలిప్రేమ సినిమా తొలుత సుమంత్ చేయాల్సి ఉండగా ఆ సినిమా మిస్ అయ్యింది.. తరుణ్ నువ్వే కావాలి, రవితేజ ఇడియట్, ఉదయ్ కిరణ్  మనసునహ్ట్ నువ్వే, నాగార్జున నువ్వొస్తావనీ వంటి సినిమాలు తొలుత సుమంత్ కే రాగ రక రకాల కారణాలతో  ఆ సినిమాలు రిజెక్ట్ చేసి భారీ మూల్యం చెల్లించాడు. మరి ఇప్పటికైనా మంచి మంచి సినిమాలు చేసి సుమంత్ మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకుంటాడా  చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణపట్నంలో ముగిసిన ఐసిఎంఆర్ బృందం పర్యటన.. ఏమన్నారంటే?

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!

హంసలాంటి అందాల నిధి..హంసా నందిని..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>