PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-vaccine15753e06-0da2-44d5-ab05-5522557d2905-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-vaccine15753e06-0da2-44d5-ab05-5522557d2905-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి వల్ల ప్రజలు అందరు భయముతో వణికి పోతున్నారు. ఈ వైరస్ సోకి చాలామంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఎవరితో మాట్లాడాలన్నా గాని భయపడి పోతున్నారు. కరోనాకి వాక్సిన్ వచ్చినాగాని కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పుడు అందరి నోట ఒకే మాట వినపడుతుంది. కరోనా వైరస్ కి నాటుమందు వచ్చింది అనే వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అనే వ్యక్తి కరొనాకి తనకు తెలిసిన ఆయుర్వేదాన్ని ఉపయోగించి ఒక మందును కనుగొన్నాడు. ఈ మందును వేసుకోవడం వల్ల కరోనాను నయం చేయవచ్చు అనcoronavirus-vaccine;nellore;police;village;krishnapatnam port;coronavirusఆ కరోనా మందు కోసం రోజుకి వేల సంఖ్యలో జనం.. కానీ..?ఆ కరోనా మందు కోసం రోజుకి వేల సంఖ్యలో జనం.. కానీ..?coronavirus-vaccine;nellore;police;village;krishnapatnam port;coronavirusFri, 21 May 2021 13:30:00 GMTకరోనా మహమ్మారి వల్ల ప్రజలు అందరు భయముతో వణికి పోతున్నారు. ఈ వైరస్ సోకి చాలామంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఎవరితో మాట్లాడాలన్నా గాని భయపడి పోతున్నారు. కరోనాకి వాక్సిన్ వచ్చినాగాని కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పుడు అందరి నోట ఒకే మాట వినపడుతుంది. కరోనా వైరస్ కి నాటుమందు వచ్చింది అనే వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అనే వ్యక్తి కరొనాకి తనకు తెలిసిన ఆయుర్వేదాన్ని ఉపయోగించి ఒక మందును కనుగొన్నాడు. ఈ మందును వేసుకోవడం వల్ల కరోనాను నయం చేయవచ్చు అని అంటున్నాడు. ఈ మందు వాడిన చాలామంది కరోనా వైరస్ ను తగ్గించడంలో ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది.

 
ఇంకేముంది ఆ మందు కోసం వేలాది మంది ప్రజలు అక్కడికి పయనం అవుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నుంచుటున్నారు. నెల్లూరులోని కృష్ణపట్నం అనే గ్రామంలో ఈ నాటు మందు తయారు చేస్తున్నారు. ఈ వార్త తెలిసి అందరు చిన్న పట్టణమైన కృష్ణపట్నంకు బయలు దేరారు.అక్కడ  భారీగా వాహనాల రావడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడికి కరోనా పేషెంట్స్ ను కూడా అంబులెన్సులలో తీసుకుని మరి వెళ్తున్నారట. దీంతో కరోనా పేషంట్స్ తో వచ్చిన అంబులెన్స్ లతో పాటు సాధారణ వాహనాలు కూడా రోడ్లపైనే నిలిచిపోయాయి.వాహనాలు రోడ్ల మీద బారులు తీయడంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారట.


అయితే ఆనందయ్య అందించే కరోనా మందుకోసం రోజుకి వేల సంఖ్యలో అక్కడకి జనం రావడం గమనార్హం. రోజుకి  50 నుంచి 60 వేలమంది జనం వస్తారని ఇంటలిజెన్స్ అంచనా వేస్తోంది అంటే మీరే ఊహించుకోండి. ఆ మందు ఎంత ఫేమస్ అయిందో. కానీ ఎంతమంది వచ్చినాగాని రోజుకి కేవలం కేవలం 3వేల మందికి మాత్రమే మందు తయారు చేయగలమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నాటు మందు గురించి తెలిసి ఎక్కడెక్కడి ప్రజలు కృష్ణపట్నం రావడంతో వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ కరోనా మందు కోసం వేల సంఖ్యలో జనం.. కానీ?

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>