BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-a5701e0e-84fe-4276-beab-c3b8b1587b9b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-a5701e0e-84fe-4276-beab-c3b8b1587b9b-415x250-IndiaHerald.jpgకొంతమంది తెల్లగా చాలా ఆందంగా వుంటారు. కాని వాళ్లకి వయసు అయిపోయేకొద్ది మంగు మచ్చలు వస్తుంటాయి. ఇది తరచూ అందరిని వీధించే సమస్య. ఈ సమస్య తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ వుంటారు. ఎన్నో క్రీములు వాడుతూ వుంటారు. అయినా వారికి ఎటువంటి ప్రయోజనం కలుగదు. ఇంకా ఆ సమస్య ఎక్కువవుతుంది కాని అస్సలు తగ్గదు.అయితే మంగు సమస్యలు జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. అయితే, ఈ మచ్చలను చూసి మీరు కుంగిపోవద్దు. వీటిని తగ్గించేందుకు కూడBeauty;cheque;gheeఈ చిట్కాలతో మంగు మచ్చలకి చెక్...ఈ చిట్కాలతో మంగు మచ్చలకి చెక్...Beauty;cheque;gheeFri, 21 May 2021 01:00:00 GMT


టమాట మన చర్మానికి చాలా మంచిది.ముఖంపై ఉండే మంగు మచ్చలను తగ్గించడంలో టమోటా చాలా బాగా పనిచేస్తుంది. టమోటా గుజ్జును మచ్చలకు రాసుకుని 20 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోని టవల్ తో తుడుచుకోకుండా ఫ్యాన్ కింద కూర్చోండి.ఆ నాచురల్ గాలికి ముఖంపై తడి ఆరి చక్కని ఫలితం మీకు కనిపిస్తుంది. రోజు అలా చెయ్యండి. ఇక మంగు మచ్చలకు కలబంద కూడా బాగా పని చేస్తుంది.మీ ఇంట్లో కలబంద అందుబాటులో ఉంటే మంగు మచ్చలపై రాస్తూ ఉండండి. కలబందను కేవలం ముఖానికే కాకుండా ముఖం మొత్తం రాసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.


ఇక పాడి పశువుల నుంచి వచ్చిన తాజా పాల వెన్నను కూడా రోజూ మచ్చలపై రాస్తే మంగు మచ్చలు మాయమయ్యి చక్కని ఫలితం ఉంటుంది. అలాగే, గేదె పాలల్లో కాస్త పసుపు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మేకపాలలో జాజికాయను అరగదీసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మంగు మచ్చలు తగ్గిపోతాయి.ఎర్ర కందిపప్పు పౌడర్‌లో పాలు వేసి, నెయ్యి వేసి మంగు మచ్చలపై రాస్తే త్వరగానే ఫలితం లభిస్తుంది.ఇక ఈ చిట్కాలను పాటించండి. మంగు మచ్చలను తొలగించుకోండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జేసీ ఫ్యామిలీ లైన్‌లోనే ఉందా?

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>