MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines-d8ec6a20-abae-485f-ab80-3153349af50a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines-d8ec6a20-abae-485f-ab80-3153349af50a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యాంకర్ లకు కొదువ లేదు అన్న మాట నిజమే అయినా బాగా యాక్టివ్ గా ఉంటూ , అందరిని నవ్విస్తూ, షో ను మరింత ఎంటర్టైన్ చేసే యాంకర్ లు మాత్రం చాల తక్కువ ఉన్నారని చెప్పొచ్చు.. ఇప్పటివరకు సుమ, అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి వాళ్ళు ఆలోటు లేకుండా జాగ్రత్తగా యాంకరింగ్ చేసుకుంటూ వచ్చారు.. ఇటు బుల్లితెరపైనా, ఈవెంట్లలోనూ వీరు యాంకరింగ్ చేస్తూ యాంకరింగ్ పదాన్నే మార్చివేశారు.. ఒకప్పుడు యాంకరింగ్ అంటే మాట్లాడమే అనేవారు కానీ ఇప్పుడు యాంకరింగ్ అంటే మాట్లాడడంతో పాటు చూపించడం కూడా అన్నట్లు తయారైంది.. social-media-heroines;anasuya bharadwaj;rashmi gautham;suma;suma kanakala;tara;sreemukhi;tollywood;media;event;audio;girl;rashami desai;anasuya 1;fidaaఅందాలతో సోషల్ మీడియా హీటేక్కిస్తున్న మంజూష..!!అందాలతో సోషల్ మీడియా హీటేక్కిస్తున్న మంజూష..!!social-media-heroines;anasuya bharadwaj;rashmi gautham;suma;suma kanakala;tara;sreemukhi;tollywood;media;event;audio;girl;rashami desai;anasuya 1;fidaaFri, 21 May 2021 15:00:00 GMTటాలీవుడ్ లో యాంకర్ లకు కొదువ లేదు అన్న మాట నిజమే అయినా బాగా యాక్టివ్ గా ఉంటూ , అందరిని నవ్విస్తూ, షో ను మరింత ఎంటర్టైన్ చేసే యాంకర్ లు మాత్రం చాల తక్కువ ఉన్నారని చెప్పొచ్చు.. ఇప్పటివరకు సుమ, అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి వాళ్ళు ఆలోటు లేకుండా జాగ్రత్తగా యాంకరింగ్ చేసుకుంటూ వచ్చారు.. ఇటు బుల్లితెరపైనా, ఈవెంట్లలోనూ వీరు యాంకరింగ్ చేస్తూ యాంకరింగ్ పదాన్నే మార్చివేశారు.. ఒకప్పుడు యాంకరింగ్ అంటే మాట్లాడమే అనేవారు కానీ ఇప్పుడు యాంకరింగ్ అంటే మాట్లాడడంతో పాటు చూపించడం కూడా అన్నట్లు తయారైంది..

అలాంటి వాతావరణంలోనూ మన యాంకర్ లు అన్ని రకాలుగా ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారనే మాములు విషయం కాదు.. ప్రస్తుతం ఉన్న యాంకర్లలో యాంకర్ మంజూష స్టైల్ వేరు.. యాంకరింగ్ కి వన్నె తెచ్చునట్లుంటుంది ఆమె యాంకరింగ్. చాలా ఆడియో ఈవెంట్ లలో ఆమె చేసిన యాంకరింగ్ కి పెద్ద పెద్ద నటులు సైతం ఫిదా అయ్యారు.. ఇక అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా చేసే అందాల ప్రదర్శన కు ఆమె అభిమానులు ముగ్దులవుతారు.. చూడచక్కటి రూపం, తెలుగింది అమ్మాయి ని తలపించే షౌష్ఠవం కలిపి ఆమె  బోలెడంత అభిమానాన్ని తెచ్చిపెట్టారు ప్రేక్షకులు..

భారీ ఈవెంట్ లలో కాకుండా ఆమె ఎక్కువగా చిన్న తరహా ఈవెంట్ లలో కనిపిస్తూ ప్రేక్షకులను హుషారెత్తిస్తుంటారు. అయితే తాను ఇతర యాంకర్లతో పోలిస్తే వెనుకబడి ఉన్నాను అనుకుంటుందో ఏమో అప్పుడప్పుడు అందాల ప్రదర్శన చేసి తన అందాల సత్తా చాటుతూ ఉంటుంది. బొద్దు గా ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అందాలను చూడడానికి నెటిజెన్స్ భారీగా ఎగబాధతారు. ఇలా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి యూత్ లో మంచి పేరు సంపాదించుకున్న మంజూష పలు ఇంటర్వ్యూ లతో కూడా ఫేమస్ అయ్యింది.. ప్రస్తుతం సోషల్ మీడియా ను ఏలుతున్న టాలీవుడ్ నటీమణులలో ఒకరు మంజూష..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య కరోనా మందు : స్థానికులలో భ‌యాందోళ‌న‌!

మహేష్ బాబు బిగ్గెస్ట్ డిజాస్టర్ కు ఐదేళ్లు.. ఇప్పటికీ బాధ పడుతున్న ప్రిన్స్..!!

బ్రేకింగ్‌: ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్టు ఇదే

ఆ స్టార్ విలన్ కు ... మెగాస్టార్ ఆర్ధిక సాయం .... ??

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>