MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6f761c23-f6a4-480c-871b-30ab667d57f0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6f761c23-f6a4-480c-871b-30ab667d57f0-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఇప్పటివరకు రెండు సినిమాలు చేశారు. వాటిలో మొదటిది అతడు మూవీ. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా యాక్ట్ చేయగా ఆయనకు జోడీగా త్రిష నటించింది. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు మురళీమోహన్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. 2005 లో మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. mahesh-trivikram;mahesh;anoushka;anushka;trisha krishnan;geetha;mani sharma;murali mohan;srinivas;trivikram srinivas;tollywood;cinema;sangeetha;rajani kanth;media;audience;heroine;success;singanamala;lie;khalejaవార్నీ .... మహేష్, త్రివిక్రమ్ మూవీకి అదే టైటిల్ రిపీట్ .... ??వార్నీ .... మహేష్, త్రివిక్రమ్ మూవీకి అదే టైటిల్ రిపీట్ .... ??mahesh-trivikram;mahesh;anoushka;anushka;trisha krishnan;geetha;mani sharma;murali mohan;srinivas;trivikram srinivas;tollywood;cinema;sangeetha;rajani kanth;media;audience;heroine;success;singanamala;lie;khalejaFri, 21 May 2021 22:26:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఇప్పటివరకు రెండు సినిమాలు చేశారు. వాటిలో మొదటిది అతడు మూవీ. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా యాక్ట్ చేయగా ఆయనకు జోడీగా త్రిష నటించింది. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు మురళీమోహన్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. 2005 లో మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత 2010లో మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన రెండో సినిమా ఖలేజా. సింగనమల రమేష్ బాబు, సి.కల్యాణ్ నిర్మాతలు గా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కూడా మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈ రెండు మూవీస్ తర్వాత అతి త్వరలో మహేష్, త్రివిక్రమ్ ల కలయికలో హ్యాట్రిక్ మూవీ రానుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ లెవల్లో నిర్మితం కానున్న ఈ లేటెస్ట్ సినిమా జులై లో సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే వేసవిలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు టాక్.

ఇక ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని తన బృదంతో కలిసి ఎంతో జాగ్రత్తగా రెడీ చేస్తున్నాడట త్రివిక్రమ్. అయితే ఈ మూవీ టైటిల్ ని పార్ధు గా నిర్ణయించినట్లుగా ఇటీవల కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఈ సినిమాకి అతడే పార్ధు అనే టైటిల్ ని యూనిట్ ఫైనల్ గా ఫిక్స్ చేసిందని త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన ఫస్ట్ సినిమా పేరు అతడు కాగా అందులో మహేష్ పోషించిన పాత్ర పేరు పార్ధు. అయితే అవి రెండూ కలిసి వచ్చేలా ఈ లేటెస్ట్ మూవీ టైటిల్ ని నిర్ణయించారని అంటున్నారు. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>